ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు మేలో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. దీనికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాలలో దేనినైనా ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా అందించవలసిన పుస్తకాల స్టాకు సంఘంలో లేనట్లయితే, దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా మీకు ఇవ్వగలిగేంత అదనపు స్టాకు ఉందేమో దయచేసి చూడండి. జూన్‌లో: జ్ఞానము పుస్తకాన్ని లేదా దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. గృహస్థుల దగ్గర ఈ ప్రచురణలు అప్పటికే ఉంటే సంఘంలో స్టాకున్న మరో సముచితమైన బ్రోషుర్‌ను ఉపయోగించండి. జూలై, ఆగస్టుల్లో: ఇక్కడ ప్రస్తావించబడిన 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.
◼ సంఘ పైవిచారణకర్త గానీ ఆయన నియమించిన వ్యక్తి గానీ జూన్ 1న లేదా ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘ లెక్కల్ని ఆడిట్ చేయాలి. ఆడిట్ పూర్తయ్యాక సంఘంలో తదుపరి అక్కౌంట్స్ రిపోర్టు చదివిన తర్వాత వీటిని ప్రకటించండి.
◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
ఈ లోకం నిలుస్తుందా? (కరపత్రం నం. 19)—మిజో
కృంగిన వారికి ఓదార్పు (కరపత్రం నం. 20)—మిజో
లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (కరపత్రం నం. 22)—మిజో
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
బైబిలును మీరెందుకు నమ్మవచ్చును? (కరపత్రం నం. 13)—బెంగాలీ
యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు? (కరపత్రం నం. 14)—బెంగాలీ
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (కరపత్రం నం. 15)—ఆంగ్లం, ఉర్దూ, కొంకణి (రోమన్ లిపిలో), గుజరాతి, నెవారీ, బెంగాలీ, మిజో
మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (కరపత్రం నం. 16)—అస్సామీ, బెంగాలీ, మిజో
ఈ లోకం నిలుస్తుందా? (కరపత్రం నం. 19)—మరాఠీ
కృంగిన వారికి ఓదార్పు (కరపత్రం నం. 20)—ఒరియా
లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (కరపత్రం నం. 22)—ఆంగ్లం, ఒరియా, కన్నడ, తమిళం, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, హిందీ
యెహోవా—ఆయన ఎవరు? (కరపత్రం నం. 23)—ఆంగ్లం, ఒరియా, కన్నడ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ
మీలో ఒక అమర్త్యమైన ఆత్మ ఉందా? (కరపత్రం నం. 25)—ఆంగ్లం, తమిళం, మిజో
మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? (కరపత్రం నం. 26)—ఆంగ్లం, కన్నడ, తెలుగు, పంజాబి, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ
తక్దీర్ మన జీవితాల్ని ఏలుతోందా?—లేక ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? (ముస్లిమ్‌లకు) (కరపత్రం నం. 71)—ఆంగ్లం, తమిళం, మలయాళం
మహాగొప్ప నామము (ముస్లిమ్‌లకు) (కరపత్రం నం. 72)—ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం
యెహోవాసాక్షులు ఎవరు (ముస్లిమ్‌లకు) (కరపత్రం నం. 73)—ఆంగ్లం, తమిళం, మలయాళం
జహన్నమ్ దైవిక నీతిలో ఒక భాగమా? (ముస్లిమ్‌లకు) (కరపత్రం నం. 74)—ఆంగ్లం, కన్నడ, తమిళం, మలయాళం
ఫిర్దౌసుకు నడిపే మార్గాన్ని కనుగొనడమెలా? (ముస్లిమ్‌లకు)—ఆంగ్లం, కన్నడ, నేపాలీ, మరాఠీ, మలయాళం
దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము—ఉర్దూ