అది ఇండెక్స్‌లో ఉంది
ఇండెక్స్‌లో ఉన్నది ఏమిటి? మీరు పరిచర్యలో ఉపయోగించగలిగే మాదిరి అందింపుకు రిఫరెన్స్ ఉంది. వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌లో ఒక్కో అంశాన్ని బట్టి లేక పచ్రురణను బట్టి అనేకమైన ఉపోద్ఘాతాలను, అందింపులను సూచించే పట్టిక ఉంది. పరిచర్యలో ఇతరులు చెప్పే అభ్యంతరాలకు ప్రతిస్పందించడానికి కావలసిన సహాయం కూడా లభిస్తుంది. దిగువ ఇవ్వబడిన శీర్షికల క్రింద, ఉప శీర్షికల క్రింద మీ క్షేత్రసేవకు అవసరమైన చక్కని సూచనలు కావలసినన్ని లభిస్తాయి.
Introductions (ఉపోద్ఘాతాలు)
List by Subject
Objections (అభ్యంతరాలు)
Common Objections
Presentations (అందింపులు)
List by Publication
List by Subject
Return Visits (పునర్దర్శనాలు)
List by Publication
List by Subject