కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/00 పేజీ 7
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేను ఒక క్రెడిట్‌ కార్డ్‌ తీసుకోవాలా?
    తేజరిల్లు!—2000
  • 1993 “దైవిక బోధ” జిల్లా సమావేశము నుండి పూర్తిగా ప్రయోజనం పొందుట
    మన రాజ్య పరిచర్య—1993
  • JW.ORG కాంటాక్ట్‌ కార్డులను బాగా వాడుతున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • “దైవిక జీవిత మార్గము” 1998 యెహోవాసాక్షుల జిల్లాసమావేశాలు
    మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—2000
km 4/00 పేజీ 7

ప్రశ్నాభాగం

◼ జిల్లా సమావేశ లేపల్‌ బ్యాడ్జి కార్డులను ఎవరు పొందవచ్చు?

సమావేశ లేపల్‌ బ్యాడ్జి కార్డులు మన సహోదరులను గుర్తించడానికి, సమావేశాన్ని గురించి తెలియజేయడానికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అయితే, వాటిని అనాలోచనగా అందించేయకూడదు. వాటిని ధరించినవారు ఫలానా యెహోవాసాక్షుల సంఘంలో మంచి స్థానాన్ని కలిగివున్నారని అవి చూపిస్తాయి.

కార్డుపై వ్యక్తి పేరు, అలాగే సంఘం పేరు వ్రాయటానికి స్థలం ఉంటుంది. కాబట్టి, ఆ వ్యక్తి దానిపై వ్రాయబడివున్న సంఘంతో చెప్పుకోదగినంత కాలంగా సహవసిస్తున్నవారై ఉండాలి. బాప్తిస్మం పొందిన, బాప్తిస్మం పొందని ప్రతి ప్రచారకునికి ఒక కార్డు ఇవ్వటం తగినదే. అంతేకాక, సంఘ కూటాలకు క్రమంగా హాజరౌతూ క్షేత్ర పరిచర్యలో పాల్గొనేందుకు అభివృద్ధి సాధిస్తున్న పిల్లలు, ఇతరులు వాటిని పొందవచ్చు. బహిష్కరించబడిన వ్యక్తికి సమావేశ లేపల్‌ బ్యాడ్జి కార్డును ఇవ్వటం తగినది కాదు.

కార్డులు సంఘానికి అందుబాటులోకి వచ్చినప్పుడు, ఈ నిర్దేశాలకు అనుగుణంగానే అవి పంపిణీ అయ్యేలా పెద్దలు చూడాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి