కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/00 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2000
మన రాజ్య పరిచర్య—2000
km 4/00 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్‌, మే: కావలికోట, తేజరిల్లు! విడిపత్రికలు. ఆసక్తిగల వారికి అందించటానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లను, కూడా ఉంచుకుని గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటానికి ప్రయత్నం చేయాలి. జూన్‌: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటంపై దృష్టి నిలపాలి. జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. ఈ బ్రోషూర్లను అంటే మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే బ్రోషూర్లను సముచితమైనచోట్ల ప్రతిపాదించవచ్చు.

◼ ఇంగ్లీషు బౌండు వాల్యూమ్‌లు—కావలికోట 1951 నుండి 1959 వరకూ, 1982 నుండి 1984 వరకూ, 1992, 1997-1998, అలాగే తేజరిల్లు! 1992, 1997-1998 వరకూ సంస్థ దగ్గర స్టాకులో ఉన్నాయి. ప్రచారకులైనా, లేక క్రొత్త సంఘాలైనా ఈ ప్రచురణలు కావాలంటే వాటిని ఇప్పుడే సంఘ సాహిత్య సేవకుని ద్వారా రిక్వెస్ట్‌ చేయవచ్చు.

◼ సిడి-రామ్‌పై వాచ్‌టవర్‌ లైబ్రరీ—1999 ఎడిషన్‌ త్వరలోనే లభ్యమౌతుంది. లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-14)ను ఉపయోగించి సంఘాలు తమ రిక్వెస్ట్‌లను పంపించవచ్చు. అది, బయటి వారికి పంచిపెట్టడానికి గానీ, పాఠశాల లైబ్రరీల కోసం గానీ, యెహోవాసాక్షులపై కేవలం ఆసక్తి చూపిస్తున్న వారికి గానీ కాదని దయచేసి గమనించండి. వాచ్‌టవర్‌ లైబ్రరీ—1999 సంఘసభ్యుల కోసం మాత్రమే చేయబడిన ఏర్పాటు, అది సంఘం ద్వారానే లభ్యం అవుతుంది. కాంపాక్ట్‌ డిస్క్‌లు అందుబాటులోకి వచ్చి సంఘాలకు పంపబడే వరకూ అవి సంఘ పేకింగ్‌ లిస్ట్‌ల్లో “పెండింగ్‌” అనేదాని క్రింద కనిపిస్తాయి.

◼ ఏన్యువల్‌ ఐటమ్స్‌ కోసం స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌లు అన్ని సంఘాలకు జనవరి స్టేట్‌మెంట్‌లతో పాటు పంపబడ్డాయి. 2000 జిల్లా సమావేశానికి లేపల్‌ బ్యాడ్జి కార్డులూ, 2001 వార్షిక ఐటమ్‌లూ ఇంకా రిక్వెస్ట్‌ చేయని సంఘాలు తమ రిక్వెస్ట్‌లను త్వరగా పంపించాలి. మీకు (ప్లాస్టిక్‌) బ్యాడ్జి కార్డ్‌ హోల్డర్‌లు కావాలంటే క్రమ లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌లపై (S-14) రిక్వెస్ట్‌ చేయండి, చిన్న ప్యాకెట్లయితే తరచూ పోస్ట్‌లో పోతాయి గనుక వేరే ఐటమ్స్‌తో పాటు రిక్వెస్ట్‌ చేయడం మంచిది.

◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:

యెహోవా—ఆయన ఎవరు? (ట్రాక్ట్‌ నెం. 23)—అస్సామీ, ఆంగ్లం, ఒరియా, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో.

ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? లేక తక్దీర్‌ మన జీవితాల్ని ఏలుతోందా? (ట్రాక్ట్‌ నెం. 71)—అస్సామీ, ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం.

మహాగొప్ప నామము (ట్రాక్ట్‌ నెం. 72)—అస్సామీ, ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం.

యెహోవాసాక్షులు ఎవరు? (ట్రాక్ట్‌ నెం. 73)— అస్సామీ, ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం.

జహన్నమ్‌—దైవిక నీతిలో ఒక భాగమా? (ట్రాక్ట్‌ నెం.74)—అస్సామీ, ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి