కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/99 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 11/99 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరులో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. డిసెంబరులో: నూతన లోక అనువాదము (ఆంగ్లం)తో పాటు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. జనవరిలో: సంఘంలో స్టాకు ఉన్న 192 పేజీల పాత పుస్తకం ఏదైనా సరే. ఫిబ్రవరిలో: కుటుంబ సంతోషానికిగల రహస్యము.

◼ సంఘానికి రావల్సిన మన రాజ్య పరిచర్య 20వ తారీఖు లోపు అందకపోయినట్లయితే సంఘ పైవిచారణకర్త సంస్థకు ఫాక్స్‌ ద్వారా గానీ, ఫోను ద్వారా గానీ వెంటనే తెలియజేయాలి.

◼ అప్లై యువర్‌ సెల్ఫ్‌ టు రీడింగ్‌ అండ్‌ రైటింగ్‌ బ్రోషూర్‌ రేటులో మార్పును దయచేసి గమనించండి. దీని ఖరీదు పయినీర్లకు 20.00 రూ. ప్రచారకులకు, బయటివారికి 25.00 రూ.

◼ జనవరి 2000 నుండి తేజరిల్లు! తెలుగు పత్రిక మాసపత్రికగా కాక త్రైమాసిక పత్రికగా రాబోతుంది. తేజరిల్లు! తెలుగు పత్రికకు చందాను ప్రతిపాదించవద్దని సంఘాలు కోరబడుతున్నాయి.

◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?—గుజరాతీ, తమిళం, మరాఠీ హిందీ

“ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”—నేపాలీ

మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే—మలయాళం

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?—కన్నడ, ఖాసీ, గుజరాతీ, పంజాబీ, మలయాళం

జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?—తమిళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి