దైవపరిపాలనా వార్తలు
మార్షల్ దీవులు: ఫిబ్రవరి నెలలో మొత్తం ప్రచారకుల సంఖ్య 203—క్రిందటి సంవత్సరం ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 4 శాతం పెరుగుదల!
నార్వే: ఫిబ్రవరి 1998 కన్నా 1999 ఫిబ్రవరిలో సహాయ పయినీర్లు 72 శాతం ఎక్కువ ఉన్నారు, క్రమ పయినీర్లు 9 శాతం ఎక్కువ ఉన్నారు; పునర్దర్శనాలు 4 శాతం ఎక్కువ ఉన్నాయి, బైబిలు పఠనాలు 6 శాతం ఎక్కువ ఉన్నాయి. అందించిన పుస్తకాల, బ్రోషూర్‌ల సంఖ్య కూడా పెరిగింది.
రుమేనియా: ఫిబ్రవరి నెలలో ప్రాంతీయ పరిచర్యలో ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్య 37,502కు పెరగడంతో పయినీరు కార్యకలాపాల్లో, నిర్వహించబడుతున్న బైబిలు పఠనాల సంఖ్యలో చక్కని అభివృద్ధి కనిపించింది.