కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/99 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 7/99 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూలైలో, ఆగస్టులో: ఈ క్రింది 32-పేజీల బ్రోషూర్‌లలో వేటినైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . వీలైన చోట్ల మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? మృతుల ఆత్మలు అవి మీకు సహాయం చేయగలవా లేక హాని చేయగలవా? అవి నిజానికి ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధం లేని లోకం ఎప్పటికైనా వస్తుందా?, సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూర్‌లను ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరులో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలకు చందాలు

◼ సెప్టెంబరు నెల మొదలుకొని, ప్రాంతీయ పైవిచారణకర్తలు “యెహోవా తన ప్రజలకు ‘మహాదుర్గము’” అనే బహిరంగ ప్రసంగాన్ని ఇస్తారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి