కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/99 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 3/99 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహబైబిలు పఠనాలను ప్రారంభించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయబడుతుంది. ఏప్రిల్‌, మే: కావలికోట తేజరిల్లు! పత్రికల చందాలు. ఆసక్తి గల వారికి ఇచ్చేందుకు దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూర్‌లను తీసుకువెళ్ళి, గృహబైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు కృషి చేయండి. జూన్‌: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము.

◼ ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీర్లుగా సేవ చేయాలనుకునే ప్రచారకులు ఇప్పుడే పథకాలు వేసుకుని, ముందుగానే అప్లికేషన్‌లను ఇవ్వాలి. క్షేత్ర సేవకు అవసరమైన ఏర్పాట్లను చేసేందుకూ, కావలసినన్ని పత్రికలనూ, ఇతర సాహిత్యాలనూ స్టాకులో ఉండేలా చూడడానికీ పెద్దలకు అది సహాయపడుతుంది. సహాయ పయినీరు సేవను చేయడానికి ఆమోదాన్ని పొందిన వారి పేర్లను సంఘంలో ప్రకటించాలి.

◼ సంఘ పైవిచారణకర్త గానీ లేక ఆయన నియమించిన మరొకరు గానీ మార్చి 1వ తారీఖున లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘ లెక్కల్ని ఆడిట్‌ చేయాలి. ఆడిట్‌ ముగిసిన తర్వాత, సంఘానికి అక్కౌంటు రిపోర్టు చదివి వినిపించే వారంలో దాన్ని ప్రకటించాలి.

◼ జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్‌ 1, 1999 గురువారంనాడు జరుగుతుంది. మీ సంఘం సాధారణంగా కూటాలను గురువారంనాడు జరుపుకుంటుంటే, ఆ కూటాలను అదే వారంలో మరో రోజున జరుపుకోవడానికి వీలుగా రాజ్య మందిరం ఖాళీగా ఉంటే అలా వీలుగా ఉన్న రోజున వాటిని జరుపుకోవచ్చు. అలా వీలుకాకపోతే, ఆ వారానికి సంబంధించిన సేవాకూటంలోని భాగాలను కోల్పోతే, ఆ భాగాల్లో ప్రత్యేకంగా మీ సంఘానికి అన్వయించే వాటిని మరో వారంలో జరగబోయే సేవాకూటంలో చేర్చవచ్చు.

◼ సంఘంతో సహవసించే వారు కావలికోట, తేజరిల్లు! పత్రికలకు తమ వ్యక్తిగత చందాలతో సహా, కొత్త చందాలనూ, పునఃనవీకరించిన చందాలనూ సంఘం ద్వారానే పంపించాలి.

◼ సాహిత్యాల్ని పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసుకొన్న రిక్వెస్ట్‌లను సంస్థ స్వీకరించదు. సాహిత్యాల కోసం సంఘంచేసే నెలసరి రిక్వెస్ట్‌ సొసైటీకి పంపించడానికి ముందు ప్రతి నెలా దాన్ని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావల్సిన సాహిత్యాల్ని రప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ, సాహిత్యాల్ని పర్యవేక్షిస్తున్న సహోదరునికి తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ సాహిత్యాలో దయచేసి గుర్తుంచుకోండి.

◼ 1999 ఫిబ్రవరి నెల నుండీ కావలికోట, తేజరిల్లు! పత్రికలు నాలుగు రంగుల్లో ముద్రించబడతాయి.

◼ ఏప్రిల్‌ 1, 1999 నుండి పంజాబీ భాషలో కావలికోట పత్రిక, పక్ష పత్రికగా ముద్రించబడనైయుంది.

◼ సంఘాలకు ముందే తెలియజేయబడినట్లుగా, ఈ క్రింది క్రొత్త ధరలు జనవరి 1, 1999 నుండి అమలులోకి వస్తాయి:

కావలికోట, తేజరిల్లు!:

పయినీర్‌ సంఘం/ప్రజలకు

విడి ప్రతి 3.50 5.00

చందాలు:

పక్ష పత్రికలకు ఒక సంవత్సరానికి 75.00 120.00

మాస పత్రికలు ఒక సంవత్సరానికి

& పక్ష పత్రికలు 6 నెలలకు 37.50 60.00

సాహిత్యాలు:

32 పేజీల ఏ బ్రోషూరైనా 5.00 7.00

జ్ఞానము, కుటుంబ సంతోషం

వంటి 192 పేజీల పాకెట్‌-సైజ్‌ పుస్తకాలు

(సగం ధర, ప్రత్యేక ధర పుస్తకాలు తప్ప) 22.50 30.00

చిన్నసైజు స్తుతి గీతములు (ఆంగ్లం),

బైబిలు కథలు, సృష్టి (ఆంగ్లం) తర్కించుట (ఆంగ్లం),

యువత అడుగు ప్రశ్నలు (ఆంగ్లం) 30.00 45.00

నూతన లోక అనువాదము రిఫరెన్స్‌ బైబిల్‌

(ఆంగ్లం) (రెగ్యులర్‌, bi 12) 75.00 100.00

మానవజాతి అన్వేషణ (ఆంగ్లం),

స్తుతి గీతములు (ఆంగ్లం),

అన్ని లేఖనాలు ప్రేరేపించబడినవి (ఆంగ్లం),

సృష్టి (ఆంగ్లం), బైబిలు కథలు (ఆంగ్లం)

వంటి పెద్దసైజు పుస్తకాలు 60.00 90.00

డీలక్స్‌ బైబిలు (DL bi12) 320.00 400.00

డీలక్స్‌ బైబిలు (DL bi25) 240.00 320.00

వార్షిక పుస్తకము (ఆంగ్లం) 30.00 40.00

ప్రతిదినము లేఖనములను

పరిశీలించుట 15.00 15.00

క్యాలెండర్‌ 20.00 20.00

ఆడియోకేసెట్‌ (విడిగా) 60.00 70.00

వీడియోకేసెట్‌ (ఆంగ్లం) (విడిగా) 240.00 300.00

అంతర్దృష్టి (ఆంగ్లం)

(2 వాల్యూమ్‌లు) 350.00 420.00

ప్రచారకులు (ఆంగ్లం) 175.00 210.00

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి