కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/99 పేజీ 2
  • దైవ పరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవ పరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • బ్రాంచి ఉత్తరం
    మన రాజ్య పరిచర్య—2006
  • బల్గేరియాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం వల్ల మంచి ఫలితాలొచ్చాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • అక్టోబరు 16—నవంబరు 12 వరకు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం!
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 2/99 పేజీ 2

దైవ పరిపాలనా వార్తలు

◼ అక్టోబరు 7, 1998లో బల్గేరియాలో యెహోవాసాక్షుల మతం ఆధికారికమైనదిగా నమోదు చేయబడింది. ఈ అభివృద్ధికి అక్కడ ఉన్న 946 మంది ప్రచారకులతో పాటు మనం కూడా యెహోవాకు కృతజ్ఞతలు చెబుదాము.

◼ అక్టోబరు 12, 1998లో లాట్వియా ప్రభుత్వం ఆ దేశంలోని 21 సంఘాల్లోని మొదటి రెండింటిని నమోదు చేయడానికి అంగీకరించింది.

◼ ఫ్రాన్స్‌ నందలి సహోదరులు వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజ్య ప్రకటన పనిలో పట్టుదల కలిగివున్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో ఆ దేశం లోని వారి అవధానాన్ని బైబిలు వైపుకు మరల్చేందుకు జరిగిన ఒక కేంపైన్‌లో ప్రత్యేకంగా సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూర్‌ను అందింపుగా ఉపయోగించారు. దాదాపు 50 మంది బేతేలు సభ్యులు ప్రింటింగ్‌, షిప్పింగ్‌లను నిర్వహించేందుకు ఫ్రాన్స్‌ నుండి బ్రిటన్‌కు వెళ్ళారు. మిగిలిన 250 మంది ఫ్రాన్స్‌ బేతేలు కుటుంబసభ్యులూ, క్షేత్రసేవలో ఉన్న సహోదరులూ సాధారణ పరిస్థితుల్లో సంతోషంగా సేవ చేయడంలో కొనసాగుతున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి