పబ్లిషర్ క్రెడిట్ పాలసీలో సవరణ
క్షేత్రసేవలో క్రమంగా ఉపయోగించే సాహిత్యాలకు మాత్రమే పబ్లిషర్ క్రెడిట్ ఇప్పుడు ఇవ్వబడుతుంది. స్పెషల్ రిక్వెస్టు సాహిత్యాలకు పబ్లిషర్ క్రెడిట్ ఇవ్వబడదు.
సంఘంనుండి వేరొకచోటకి బహుశా తరలి వెళ్లే పబ్లిషర్లు/పయినీర్లు ఆర్డరు పెట్టుకొన్న ఖరీదైన సాహిత్యాలను రిసీవ్ చేసుకోవడం విషయంలో సమస్యలున్నట్టు అనేక సంఘాలు గ్రహించినందున, స్పెషల్ రిక్వెస్ట్ సాహిత్యాల్ని పబ్లిషర్/పయినీరు ఆర్డరు పెట్టుకొన్నప్పుడే వారి దగ్గర నుండి వాటికి చెల్లించాల్సిన మొత్తం డబ్బును లిటరేచర్ సేవకుడు తీసుకోవాలని సలహా ఇవ్వబడుతోంది.