కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/98 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 5/98 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మే: కావలికోట, తేజరిల్లు!ల కొరకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాస పత్రికల వార్షిక చందా, పక్షపత్రికల ఆరు నెలల చందా రూ. 45.00. మాస పత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లైతే, విడిపత్రికలను ఒక్కొక్క దానినీ రూ. 4.00కు ప్రతిపాదిం చాలి.

కావలికోట పత్రిక పంజాబీ, ఉర్దూ భాషల్లో (ఈ భాషల్లో ఇది మాసపత్రిక) మినహా మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ నేపాలీ భాషలోనూ పక్షపత్రిక అనే విషయాన్ని చందాలు కట్టిస్తున్నప్పుడు దయచేసి గుర్తుంచుకోండి.

తేజరిల్లు! పత్రిక మలయాళం, తమిళ భాషల్లో పక్షపత్రిక, కానీ కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలీ, మరాఠీ, హిందీ భాషల్లో మాసపత్రిక. పంపిణీ దారుల త్రైమాసిక తేజరిల్లు! ప్రతులు ఉర్దూ, పంజాబీ, బెంగాలీ భాషల్లో సంఘాలకు లభ్యమౌతాయి, కానీ ఈ మూడు భాషల్లోనూ విడి చందాలు స్వీకరించబడవు.

జూన్‌: జీవిచిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. (పయినీర్లకు రూ. 15.00.) ప్రత్యామ్నాయంగా, 192 పేజీల ప్రత్యేక ధర పుస్తకాల లిస్టులో లేక సగం ధర పుస్తకాల లిస్టులో ఉన్న ఏ పాత పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా రూ. 6.00 చందాకు అందించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, సర్వమానవాళి కొరకైన గ్రంథము. ఈ బ్రోషూర్లను అంటే మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్లను సముచితమన్నచోట అందించవచ్చు.

గమనిక: పైన పేర్కొనబడిన ప్రచార సాహిత్యాల్లో వేటినైనా ఇంతవరకూ రిక్వెస్ట్‌ చేయని సంఘాలు తరువాతి లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-AB-14)లో రిక్వెస్ట్‌ చేయాలి.

◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:

ప్రాథమిక బైబిలు బోధలు (బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్న వారి కొరకు మన పరిచర్య పుస్తకంలో నుండి ప్రశ్నలు)—ఉర్దూ

బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను (తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకంలోని 9-24 పేజీలు)—ఉర్దూ

మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?—ఒరియా, కొంకణి (కన్నడ లిపి)

◼ అందుబాటులో లేని ప్రచురణలు:

మహాగొప్ప బోధకుని వినుట—తమిళము, మరాఠీ, మలయాళము

◼ సంఘపుస్తక పఠనము: మే 4, 1998 నుండి ఆరంభించి, మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన షెడ్యూల్‌ ప్రకారంగా సంఘాలన్నీ జ్ఞానము పుస్తకాన్ని పఠిస్తాయి. మన రాజ్య పరిచర్య ఏప్రిల్‌ సంచికలో ప్రస్తావించినట్లుగా బ్రోషూర్ల నుండి కాదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి