కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/97 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1997
మన రాజ్య పరిచర్య—1997
km 10/97 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు అక్టోబరు: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాసపత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లైతే, విడి పత్రికలను ఒక్కొక్కదాన్ని రూ. 4.00కు ప్రతిపాదించాలి. చందాలను కట్టించేటప్పుడు, కావలికోట పంజాబీ మరియు ఉర్దూ (ఈ భాషల్లో మాసపత్రిక) తప్ప మిగిలిన అన్ని భారతీయ భాషల్లోను, నేపాలీ భాషలోను పక్షపత్రికయని దయచేసి గుర్తుంచుకోండి. తేజరిల్లు! ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో పక్షపత్రిక, అయితే కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ మరియు హిందీ భాషల్లో మాసపత్రిక. తేజరిల్లు! యొక్క త్రైమాస పంపిణీ పత్రికలు పంజాబీ మరియు ఉర్దూ భాషల్లో సంఘాలకు లభ్యమౌతాయి కానీ ఈ రెండు భాషల్లోని పత్రికల కొరకు వ్యక్తిగతంగా కట్టే చందాలను స్వీకరించే ఏర్పాట్లు లేవు. అక్టోబరు 12 మొదలుకొని రాజ్య వార్త నెం. 35 పంచిపెట్టబడుతుంది. నవంబరు: రాజ్య వార్త నెం. 35 పంపకం కొనసాగుతుంది. రాజ్య వార్త నెం. 35 స్టాకు అయిపోయిన తర్వాత జ్ఞానం పుస్తకాన్ని రూ. 20.00కి ప్రతిపాదించవచ్చు. డిసెంబరు: ఈ క్రింది మూడు పుస్తకాల్లో దేన్నైనా ఒక్కొక్కటీ రూ. 45.00కు అందజేయాలి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (చిన్న సైజు రూ. 25.00), నా బైబిలు కథల పుస్తకం (చిన్న సైజు రూ. 30.00) లేదా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా, జూలై మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక ధరకని చెప్పబడిన ఏ పుస్తకాన్నైనా రూ. 2.50కు ప్రతిపాదించవచ్చు. జనవరి: సగం ధరకు లేదా ప్రత్యేక ధరకు సొసైటీ పట్టిక వేసిన 192 పేజీల పాత పుస్తకాల్లో ఏదైనా. స్థానిక భాషల్లో అలాంటి పుస్తకాలు లభ్యం కానప్పుడు, జ్ఞానము లేదా కుటుంబ సంతోషం పుస్తకాలను ఒక్కొక్కదానికి రూ. 20.00 చొప్పున ప్రతిపాదించవచ్చు.

గమనిక: పైన పేర్కొనబడిన ప్రచార సాహిత్యాలలో వేటినైనా ఇంకా రిక్వెస్ట్‌ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారంపై (S-AB-14) రిక్వెస్ట్‌ చేయాలి.

◼ సంఘంతో సహవసించే వాళ్ళందరూ కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల కొరకైన క్రొత్త చందాలను, నవీకరించబడిన చందాలను, తమ వ్యక్తిగత పత్రికా చందాలతో సహా సంఘం ద్వారానే పంపాలి.

◼ మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలోని ఇన్‌సర్ట్‌ “1998 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక”యే. దానిని 1998వ సంవత్సరం పొడవునా చూసుకునేందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.

◼ ఐదు పూర్తి వారాంతాలు గల నవంబరు నెల అనేకులు సహాయ పయినీరింగ్‌ చేయడానికి అనుకూలంగా ఉండవచ్చు.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

కుటుంబ సంతోషానికిగల రహస్యము—ఉర్దూ

నా బైబిలు కథల పుస్తకము (చిన్న సైజు)—కన్నడ

1996 కావలికోట మరియు తేజరిల్లు! బౌండ్‌ వాల్యూమ్‌లు—ఆంగ్లం

◼ మరలా లభ్యమౌతున్న ప్రచురణలు:

పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము డీలక్స్‌ పాకెట్‌ సైజ్‌ (Dlbi25) నలుపు మరియు మెరూన్‌—ఇంగ్లీష్‌

మరణంపై విజయం—మీకు సాధ్యమా?—గుజరాతీ, తమిళం

◼ స్టాకులో లేని ప్రచురణలు:

అద్వితీయ సత్య దేవుని ఆరాధనలో ఐక్యమయ్యారు—మలయాళం

క్రొత్త భూమిలోకి మనుగడ సాధించడం—మలయాళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి