కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/97 పేజీ 7
  • ‘మన నిమిత్తం ఎవరు వెళ్తారు?’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మన నిమిత్తం ఎవరు వెళ్తారు?’
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మీరు ఇంకా ఎక్కువ సేవ చేయగలరా?
    మన రాజ్య పరిచర్య—2009
  • యెహోవాను ఘనపరచుటకు నీవు ఇంకా ఎక్కువ చేయగలవా?
    మన రాజ్య పరిచర్య—1993
  • పయినీర్లకు మద్దతు చూపుట
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1997
km 7/97 పేజీ 7

‘మన నిమిత్తం ఎవరు వెళ్తారు?’

యెహోవా ఈ ప్రశ్నను లేవదీసినప్పుడు, యెషయా వెంటనే ఇలా ప్రతిస్పందించాడు: “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము.” (యెష. 6:8) నేడు కోత విస్తారంగా ఉన్నందువల్ల, అదే ఆహ్వానం ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది. మరెక్కువ మంది పూర్తికాల సేవకులు—క్రమ పయినీర్లు—అర్జెంటుగా అవసరం! (మత్త. 9:37) మీరు స్వచ్ఛందంగా చేసేందుకు ఇష్టపడుతున్నారా? అలాగైతే, పయినీరు జాబితాలో చేరేందుకు 1998 సేవా సంవత్సరం ఆరంభం, అంటే సెప్టెంబర్‌ 1 చక్కని సమయం అయ్యుంటుంది. దరఖాస్తు కొరకు పెద్దలను ఎందుకు అడగకూడదు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి