సంఘ పుస్తక పఠనం
జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకం నుండి చేసే సంఘ పఠన పట్టిక.
జూన్ 2: అధ్యాయాలు 103-105
జూన్ 9: అధ్యాయాలు 106-107
జూన్ 16: అధ్యాయాలు 108-110
జూన్ 23: అధ్యాయం 111 “బుద్ధిగల మరియు బుద్ధిలేని కన్యకలు” అనే ఉపశీర్షికవరకు
జూన్ 30: అధ్యాయం 111 “బుద్ధిగల మరియు బుద్ధిలేని కన్యకలు” అనే ఉపశీర్షికనుండి చివరివరకూ