• ఇండియా మార్చిలో ప్రచారకుల 19వ క్రమానుగత శిఖరాగ్ర సంఖ్యను చేరుకుంది. 16,064 మంది తమ పనిని రిపోర్టు చేయడంతో మొదటిసారిగా ప్రచారకుల సంఖ్య 16,000ను దాటింది.