కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/96 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1996
మన రాజ్య పరిచర్య—1996
km 5/96 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మే: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాసపత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లయితే, విడి పత్రికలను ఒక్కొక్కదాన్ని రూ. 4.00కు ప్రతిపాదించాలి. సముచితమైన చోట, కుటుంబ జీవితము అనే పుస్తకాన్ని ప్రతిపాదించవచ్చు. జూన్‌: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 15 చందాకు. ప్రత్యామ్నాయంగా, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు ప్రతిపాదించవచ్చు. సముచితమైన చోట ఈ రెండు పుస్తకాలలో ఏదైనా ఒకదానితోపాటు కుటుంబ జీవితము అనే పుస్తకాన్ని కూడా ప్రతిపాదించవచ్చు. జూలై, ఆగస్టు: రూ. 5.00 చందాకు ఈ క్రింది 32 పేజీల బ్రోషూరులలో దేనినైనా ప్రతిపాదించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవనామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మరియు మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి