కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/95 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 12/95 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదన డిశబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకానికి రూ. 45.00 చందా. దానికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని అదే చందాకు (నిరంతరము జీవించగలరు అనే పుస్తకం చిన్న సైజు రూ. 25.00కు) ప్రతిపాదించవచ్చు. జనవరి: క్రితం మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక ప్రతిపాదిత పుస్తకాల పట్టికలో ఇవ్వబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా రూ. 8.00 చందాకు ప్రతిపాదించవచ్చు. ఈ కోవకు చెందిన ఈ క్రింది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి: ఆంగ్లం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు మానవుడు పరిణామం ద్వారా వచ్చాడా లేక సృష్టిద్వారా వచ్చాడా? కన్నడ: “దేవుడు అబద్ధమాడలేని విషయాలు” మరియు “నీ రాజ్యము వచ్చుగాక;” గుజరాతి: నిత్యజీవమునకు నడుపు సత్యము, నిన్ను సంతోషపరచు సువార్త, “నీ రాజ్యము వచ్చుగాక;” తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “నీ రాజ్యము వచ్చుగాక;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము, మరాఠి: గొప్ప బోధకుని వినడం మరియు “నీ రాజ్యము వచ్చుగాక;” హింది: నిన్ను సంతోషపరచు సువార్త, మరియు “నీ రాజ్యము వచ్చుగాక.” నేపాలి చదివేవారికి జీవితమును అనుభవించుము! అనే బ్రోషూర్‌ను, పంజాబి లేదా బెంగాలి తెలిసినవారికి మన సమస్యలు లేదా ఇదిగో! . . . సమస్తము అనే బ్రోషూర్‌లను అందించాలి. మలయాళం ఇష్టపడేవారికి మీ యౌవనమును—పరిపూర్ణముగా ఆస్వాదించుము! అనే పుస్తకాన్ని రూ. 15.00కు ఇవ్వవచ్చు. ఈ పుస్తకం ప్రత్యేక వెలకు ఇవ్వవలసింది కాదని దయచేసి గమనించండి. ఫిబ్రవరి: ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకం రూ 50.00కు అందించాలి. దాని ప్రత్యామ్నాయంగా క్రితం మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక ప్రతిపాదిత పుస్తకాల పట్టికలో ఇవ్వబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా రూ. 8.00 చందాకు ప్రతిపాదించవచ్చు. మార్చి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు, ఆంగ్లం రూ. 45.00) చందాకు అందించవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న సాహిత్యాల కొరకు ఇంతవరకు రిక్వెస్ట్‌ చేయని సంఘాలు, తమ తరువాయి లిటరేచర్‌ ఫారమ్‌ (S-AB-14)లో రిక్వెస్ట్‌ చేయాలి.

◼ సంఘాధ్యక్షుడు గానీ లేక ఆయన నియమించినవారెవరైనా గానీ డిశంబరు 1న లేక ఆ తేదీ తర్వాత సాధ్యమంత త్వరగా సంఘ అక్కౌంట్లను ఆడిట్‌ చేయాలి. దీన్ని చేసిన తర్వాత సంఘంలో ప్రకటించండి.

◼ 1996 వార్షిక వచనం: “వాక్య ప్రకార చేసేవారై ఉండండి.”—యాకోబు 1:22, NW. సంఘాలు ఈ నూతన వార్షికవచనాన్ని 1996 జనవరి 1న లేక ఆ తర్వాత సాధ్యమైనంత త్వరలో దాన్ని ప్రదర్శించేందుకు బోర్డును సిద్ధపర్చుకుంటె బాగుంటుంది.

◼ ఒక సంవత్సరానికి సరిపడా సేవా ఫారమ్‌లు అన్ని సంఘాలకూ పంపించబడ్డాయి. సంఘ కార్యదర్శి సరైన ఫారమ్‌లను వాటి అవసరమున్న సహోదరులకు అందించడంలో సహాయపడేందుకుగాను వాటితో పాటు ఓ చెక్‌లిస్టు కూడా చేర్చబడింది. ఈ ఫారమ్‌లు ఏ ఉద్దేశం కొరకు ఇవ్వబడ్డాయో దాని కొరకే ఉపయోగించాలి, వాటిని వ్యర్థపర్చవద్దు. ఆ పాకెట్టు అందినవెంటనే ఆ ఫారమ్‌లను లెక్కించి, తర్వాతి సంవత్సరానికి సరిపోతాయో లేదో జాగ్రత్తగా చూసుకోండి. అదనపు ఫారమ్‌లు అవసరమైనట్లైతే, వాటి కొరకు జనవరిలోనే ఆర్డరు చేయాలి. దయచేసి, 1996 డిశంబరు వరకు సరిపడా ఫారమ్‌లను మాత్రమే ఆర్డరు చేయండి.

◼ మళ్లీ లభ్యమౌతున్న ప్రచురణలు:

జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?—మలయాళం

దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధకల్గియున్నాడా?—మలయాళం

మీరు బైబిలును ఎందుకు నమ్మవచ్చు (13వ కరపత్రం)—తమిళం

మరణించిన ప్రియమైన వారికి ఏ నిరీక్షణ ఉంది? (16వ కరపత్రం)—ఆంగ్లం, మలయాళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి