కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/95 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 11/95 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరు: సాధ్యమైన చోటెల్లా, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంతోపాటు పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదమును (ఆంగ్లం) రూ. 75.00కు ప్రతిపాదించాలి. ప్రత్యామ్నాయంగా, దేవుని కొరకైన మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని రూ. 45.00కు ప్రతిపాదించవచ్చు. గృహస్థునికి ఆంగ్లం తెలియని చోట క్రితం మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక అందింపు పుస్తకాల పట్టికలో ఇవ్వబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా రూ. 8.00 చందాకు ప్రతిపాదించవచ్చు. ఇప్పటికీ లభ్యమయ్యే ఈ కోవకు చెందిన పుస్తకాల పట్టిక కొరకు ఆగస్టు 1995 మన రాజ్య పరిచర్యలోని ‘ప్రకటనలు’ అనే కాలమ్‌ను చూడండి. నేపాలి తెలిసినవారికి జీవితమును అనుభవించుము! అనే బ్రోషూర్‌ను, పంజాబి లేదా బెంగాలి తెలిసినవారికి మన సమస్యలు లేదా ఇదిగో! . . . సమస్తము అనే బ్రోషూర్‌లను ప్రతిపాదించవచ్చు. మలయాళం ఇష్టపడేవారికి మీ యౌవనమును పరిపూర్ణముగా—ఆస్వాదించుము! అనే పుస్తకాన్ని రూ. 15.00కు ప్రతిపాదించవచ్చు. ఈ పుస్తకం ప్రత్యేక వెలకు ప్రతిపాదించవలసినది కాదని దయచేసి గమనించండి. డిశంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకానికి రూ. 45.00 చందా. దానికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని అదే చందాకు (నిరంతరము జీవించగలరు అనే పుస్తకం చిన్న సైజు రూ. 25.00కు) ప్రతిపాదించవచ్చు. జనవరి: క్రితం మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక ప్రతిపాదిత పుస్తకాల పట్టికలో ఇవ్వబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా రూ. 8.00 చందాకు ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరి: ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకం రూ. 50.00 చందాకు. ప్రత్యామ్నాయంగా క్రితం మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక అందింపు పుస్తకాల పట్టికలో ఇవ్వబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా రూ. 8.00 చందాకు అందించవచ్చు.

◼ మన రాజ్య పరిచర్య సమావేశ సమయంలోని ప్రతి వారంలోని సేవా కూటాన్ని పట్టిక వేస్తుంది. “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశానికి హాజరవ్వడం అలాగే, తరువాయి వారంలోని సేవా కూటంలోని కార్యక్రమ ఉన్నతాంశాలను 30 నిమిషాలు పునఃసమీక్షించడం వీలయ్యేలా సంఘం కావలసిన సవరింపులను చేసుకోవచ్చు. జిల్లా సమావేశంలోని ప్రతిదిన కార్యక్రమ పునఃసమీక్షను ప్రత్యేక అంశాలపై శ్రద్ధ నిలుపగలిగే యోగ్యత గల ఇద్దరు లేదా ముగ్గురు సహోదరులకు ముందుగానే నియమించాలి. బాగా సిద్ధపడిన వ్యక్తిగత అన్వయింపుకు మరియు ప్రాంతీయ పరిచర్యలో ఉపయోగించేందుకు కీలకమైన అంశాలను సంఘం గుర్తుంచుకునేందుకు ఈ పునఃసమీక్ష సహాయపడుతుంది. ప్రేక్షకుల నుండి వ్యాఖ్యానాలు మరియు చెప్పబడే అనుభవాలు క్లుప్తంగాను అంశానికి తగినట్లుగాను ఉండాలి.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

కావలికోట ప్రచురణల ఇండెక్స్‌ 1990-94—ఆంగ్లం (పయినీర్లకు రూ. 11.00; ప్రచారకులకు ప్రజలకు రూ. 18.00.)

◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

మీరు బైబిలును ఎందుకు నమ్మగలరు (కరపత్రం నెం. 13)—ఆంగ్లం, మలయాళం

యెహోవాసాక్షులు ఏమి విశ్వసిస్తున్నారు? (కరపత్రం నెం. 14)—ఆంగ్లం, మలయాళం

శాంతియుత నూతన లోకంలో జీవితం (కరపత్రం నెం. 15)—ఆంగ్లం, తమిళం, మలయాళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి