కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/95 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 7/95 పేజీ 3

ప్రకటనలు

◼ అందించవలసిన సాహిత్యాలు జూలై, ఆగష్టు: ముప్పై రెండు పేజీల ఈ క్రింది బ్రోషూర్‌లలో దేనినైనా రూ. 5.00 చందాకు అందించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, నిరంతరము నిలిచే దైవనామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? మరియు మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) ఇవ్వాలి. గృహ బైబిలు పఠనాలను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరగాలి. అక్టోబరు: తేజరిల్లు! లేక కావలికోట కొరకు చందాలు. పక్షపత్రిక సంచిక యొక్క ఒక సంవత్సర చందా రూ 70.00. మాసపత్రిక యొక్క ఒక సంవత్సర మరియు పక్షపత్రిక యొక్క ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికకు ఆరునెలల చందా లేదు.

గమనిక: పైన చెప్పబడిన క్యాంపేను ఐటమ్‌లను ఇంకా రిక్వెస్టు చేయని సంఘాలు తమ తదుపరి సాహిత్య రిక్వెస్టు ఫారమ్‌లలో (S-AB-14) అలా చేయవచ్చు.

◼ సాహిత్యాల సాంవత్సరిక స్టాక్‌టేకింగ్‌ మూలంగా, ఆగష్టు 1 తర్వాత అందుకున్న రిక్వెస్టులు సెప్టెంబరు రెండవ వారం వరకు సరి చూడబడవు. అందుకని, సంఘాలు తమ అవసరతలను ముందే లెక్కవేసుకుని దానికనుగుణంగా రిక్వెస్టు చేసుకోవాలి.

◼ “దైవిక బోధ ప్రపంచవ్యాప్తంగా విజయం సాధిస్తోంది” అనే బహిరంగ ప్రసంగాన్ని ప్రాంతీయ కాపరి త్వరలో ఇస్తారు. అది ఇటీవల జరిగిన ప్రత్యేక “దైవిక బోధ” అంతర్జాతీయ సమావేశాల ఉన్నతాంశాలను చూపించే స్లైడు ప్రదర్శన. సర్క్యుట్‌లోని సంఘాలన్నింటిలో అది అందించబడేంత వరకు ప్రాంతీయ కాపరి దాన్ని అందించడంలో కొనసాగుతారు. వారు జూలై 1, 1995 నుండి తాము స్లైడులు అందుకునేంత వరకు “ఓదార్పునిచ్చే దేవునియందు నమ్మికనుంచండి” అనే ప్రసంగాన్ని ఇస్తారు, అలాగే వారు స్లైడు ప్రదర్శనను సర్క్యుట్‌లోని అన్ని సంఘాల్లో చూపడం ముగించిన తర్వాత, 1996 జూన్‌ చివరి వరకు ఆ ప్రసంగాన్ని ఇస్తారు. తర్వాతి క్రొత్త ప్రసంగం 1996 జూలై మొదటి వారంలో ప్రారంభమవ్వడానికి నియమించబడింది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి