కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/95 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 5/95 పేజీ 3

ప్రకటనలు

◼ అందించవలసిన సాహిత్యాలు మే: కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల చందా సేకరణ. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 70.00. మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికల ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికలకు ఆరు నెలల చందాలేదు. జూన్‌: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) వెల రూ. 45.00. ప్రాంతీయ భాషల్లో 192 పేజీల ఏ క్రొత్త పుస్తకాన్నైనా మామూలు (రెగ్యులర్‌) వెలయైన రూ. 15.00కు అందించవచ్చు. జూలై, ఆగష్టు: స్కూల్‌ బ్రోషూర్‌ తప్ప 32 పుటల ఏ బ్రోషూర్‌నైనా రూ. 5.00 చందాకు అందించవచ్చు.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

ఆంగ్లం: పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము మరియు లేఖనాలపై అంతర్దృష్టి డిస్కెట్టు. పయినీరు మరియు సంఘ రేట్లు 5-1/4” డిస్కెట్లకు రూ. 450 మరియు 3-1/2” డిస్కెట్లకు రూ. 600.

◼మీకు కావలసిన డిస్కెట్ల సైజును (5-1/4” లేదా 3-1/2”) తెలియజేస్తూ, దయచేసి మీ ఆర్డర్లను లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-AB-14)పై పంపండి. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ను గూర్చిన అవసరమైన సాంకేతిక వివరాలు ఫిబ్రవరి 1994 మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడ్డాయి, అయితే కార్యక్రమాన్ని పెట్టడాన్ని, దాన్ని ఉపయోగించడాన్ని గూర్చిన పూర్తి వివరాలు ఒక్కో సెట్టు డిస్కెట్టులతో పాటు పంపించబడతాయి.

◼మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

మలయాళం: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (చిన్న సైజు).

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి