కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/95 పేజీ 2
  • ఫిబ్రవరిలోని సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరిలోని సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 6తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 13తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 20తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 27తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1995
km 2/95 పేజీ 2

ఫిబ్రవరిలోని సేవా కూటములు

ఫిబ్రవరి 6తో ప్రారంభమయ్యే వారం

పాట 73 (71)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎన్నిక చేయబడిన ప్రకటనలు. తాజా పత్రికల్లోని శీర్షికలను ఇంటింటి పరిచర్యలో ఎలా అందజేయవచ్చో ప్రదర్శించండి.

17 నిమి: “ప్రకటించడం—గౌరవనీయమైన ఆధిక్యత.” ప్రశ్నా జవాబులు. జూలై 15, 1990, కావలికోట (ఆంగ్లం), పుట 19, 13-16 పేరాలపై ఆధారపడిన అదనపు వ్యాఖ్యానాలను చేయండి.

18 నిమి: “నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ప్రభావవంతంగా పరిచయం చేయుట.” ప్రేక్షకులతో ముఖ్యమైన అంశాలను పునర్విమర్శ చేయండి, పాఠశాల నిర్దేశకపుస్తకము (ఆంగ్లం) నందలి, పుటలు 46-7, 9-12 పేరాలలోని వ్యాఖ్యానాలనుకూడా కలపండి. మీ ప్రాంతంలో ఎటువంటి ఉపోద్ఘాతం ప్రభావవంతంగా ఉంటుందో చర్చించండి. ఒకటి లేక రెండు అందింపులను ప్రదర్శించండి.

పాట 82 (26) మరియు ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 13తో ప్రారంభమయ్యే వారం

పాట 103 (87)

5 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు నివేదిక. విరాళములకు సొసైటీ వ్యక్తపరచిన మెప్పును తెలియజేయండి.

10 నిమి: స్థానిక అవసరాలు. అక్టోబరు 8, 1994, జరిల్లు! 13-15 పుటలలోగల “దేవునిగూర్చి ఎందుకు మాట్లాడాలి?” అనే శీర్షికపై ప్రసంగము.

15 నిమి: “రాజ్యాన్ని గూర్చిన వాక్యం—దాని అర్థాన్ని గ్రహించడం.” ప్రశ్నా జవాబులు. తమ వ్యక్తిగత పఠనం లేదా దినవచనాన్ని పునర్విమర్శ చేయడం వారు ఎప్పుడు, ఎలా ఏర్పాటు చేసుకుంటారో ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులను చెప్పనివ్వండి.

15 నిమి: “ఇతరుల యెడల శ్రద్ధ చూపించండి—2వ భాగము.” ప్రసంగము మరియు చర్చ సంఘపెద్దచేత చేయబడుతుంది. స్థానికంగా గమనించబడిన సమస్యలను ఎత్తి చెప్పి, తగిన హెచ్చరికనివ్వండి.

పాట 109 (119) మరియు ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 20తో ప్రారంభమయ్యే వారం

పాట 134 (33)

12 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. స్థానిక ప్రాంతానికి సరిపడే తాజా పత్రికల శీర్షికలను చెప్పండి. అందింపులను ప్రదర్శించండి.

15 నిమి: “యెహోవాను ఎన్నుకొనుటకు మీరు మీ పిల్లవానికి సహాయం చేస్తున్నారా?” కావలికోట అక్టోబరు 1994 (పక్ష పత్రిక సంచిక) నందలి 26-30 పుటలలోగల శీర్షిక ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం, ఆ పెద్ద మాదిరికరంగా ఉన్న పిల్లలుగలవాడైతే మంచిది.

18 నిమి: “మీరు కనుగొన్న ఆసక్తిని పెంపొందింపజేయండి.” ప్రేక్షకులతో చర్చించండి. నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని పొందినందున వ్యక్తపరచబడిన మెప్పుతోకూడిన వ్యాఖ్యానాలను చెప్పండి. (జూలై 15, 1991, పుట 32, డిశంబరు 1, 1991, కావలికోట (ఆంగ్లం) పత్రికలను చూడండి.) సూచించబడిన అందింపులను ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తూ, ఒకటి లేక రెండు క్లుప్త ప్రదర్శనలను చూపండి. ఆసక్తి చూపిన వారితో బైబిలు పఠనాలను ప్రారంభించటానికి ప్రయత్నించమని అందరిని ప్రోత్సహించండి.

పాట 147 (82) మరియు ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 27తో ప్రారంభమయ్యే వారం

పాట 184 (36)

15 నిమి: స్థానిక ప్రకటనలు. “సవరించబడిన బహిరంగ ప్రసంగాలనుండి ప్రయోజనం పొందుట” చర్చించండి.

15 నిమి: ఫిబ్రవరి 1, 1995 కావలికోట నందలి 26-29 పుటలలోగల “ఆ తప్పు ఎవరిది?” అనే శీర్షిక ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగము. ఆచరణాత్మకమైన విధంగా అన్వయించాలి.

15 నిమి: మార్చినెలలో యౌవనస్థులు అడిగే ప్రశ్నలు అనే పుస్తకాన్ని అందించడం. దీన్ని అందించడానికి ఉత్సాహంగా ఉండమని ప్రతిఒక్కరిని ప్రోత్సహించండి. పుటలు 5-7లోవున్న ముందుమాటనందు వివరించబడినట్లుగా దీన్ని ప్రచురించడానికున్న కారణాలను పునర్విమర్శించండి. ఈ పుస్తకంయెడల గల మెప్పుదలతోకూడిన భావాలను తెలియజేయండి. (ఫిబ్రవరి 1, 1991 యొక్క పుట 32, మార్చి 1, 1991, నవంబరు 15, 1991, కావలికోట (ఆంగ్లం) పత్రికలను చూడండి.) “యౌవనస్థులు నేడు సమస్యలను విజయవంతంగా ఎదుర్కొనుటకు ఏమైనా సహాయం చేయగలమని మీరు తలంచుచున్నారా?” అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే అందింపును పునర్విమర్శచేసి సంక్షిప్తంగా ప్రదర్శించండి. (ఆ ప్రశ్నకు ఎలా సమాధానమిచ్చి, పుస్తకాన్ని అందజేయలనే దానిపై సలహాలకొరకు మార్చి 1994 మన రాజ్య పరిచర్య, పుట 4 చూడండి.) ఈ వారాంతమందు పరిచర్యలో ఉపయోగించటానికి పత్రికలను తీసుకోవాలని అందరికి జ్ఞాపకము చేయండి.

పాట 207 (112) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి