కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/94 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1994
మన రాజ్య పరిచర్య—1994
km 6/94 పేజీ 3

ప్రకటనలు

◼ అందించవలసిన సాహిత్యాలు జూన్‌: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకానికి రూ. 40.00 చందా. అది అంగీకరించబడనిచోట, 192 పేజీల పుస్తకమేదైనా రూ. 12.00కు అందించవచ్చు. రూ. 40.00కు ఇంగ్లీషులో లైఫ్‌—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌ ఆర్‌ బై క్రియేషన్‌? అనే పుస్తకాన్ని కూడా అందించవచ్చు. (చిన్న సైజు రూ. 20.00.) జూలై: ఏవైనా 32 పేజీల మూడు చిన్న పుస్తకాలను కలిపి రూ. 3.00 చందాకు అందించవచ్చు. ఈ క్రింది చిన్న పుస్తకాలు మా వద్ద సమృద్ధిగా ఉన్నాయి: ఇంగ్లీషు, మరాఠి భాషల్లో ఎ సెక్యూర్‌ ఫ్యూచర్‌—హౌ కెన్‌ యు ఫౌండ్‌ యిట్‌; ఇంగ్లీషు, మరాఠి, పంజాబి భాషల్లో కురుక్షేత్రం నుండి అర్మగెద్దోనువరకు; ఇంగ్లీషులో ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎ ఫాదర్‌ (బౌద్ధ మతస్థుల కొరకు); ఇంగ్లీషు, గుజరాతి, హిందీ, కొంకణీ (కన్నడా మరియు గోవా), మణిపురి, మలయాళం, పంజాబి, తమిళ భాషల్లో ఈజ్‌ దేర్‌ ఎ గాడ్‌ హు కేర్స్‌?; ఇంగ్లీషు, లుషాయ్‌, మలయాళం, తమిళ భాషల్లో విడుదలకు నడుపు దైవీక సత్య మార్గము; ఇంగ్లీషు, హిందీ, లుషాయ్‌, మరాఠి, పంజాబి, తమిళ భాషల్లో దేర్‌ ఈజ్‌ మచ్‌ మోర్‌ టు లైఫ్‌! గుజరాతి, ఖాసీ, కొంకణీ (కన్నడ మరియు గోవా), లుషాయ్‌, మణిపురి మరాఠి, మలయాళం, తమిళ భాషల్లో “దిస్‌ గుడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ది కింగ్‌డమ్‌”; ఇంగ్లీషు, హిందీ, నేపాలి, పంజాబి భాషల్లో విక్టరీ ఓవర్‌ డెత్‌—ఈజ్‌ ఇట్‌ పాజిబుల్‌ ఫర్‌ యు? మీ భాషలో యీ చిన్న పుస్తకాలు అందుబాటులో లేనట్లయితే, స్కూల్‌ బ్రోషూర్‌ తప్ప వేరే ఏ బ్రోషూర్‌నైనా రూ. 4.00 చందాకు అందించవచ్చు. ఆగస్టు: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూర్‌ను రూ. 4.00 చందాకు అందించవచ్చు. ఇది లభ్యంకానిచోట, లేక వేరే అంశం మరింత ఉచితంగా ఉండే చోట, స్కూల్‌ బ్రోషూర్‌ తప్ప యీ క్రింద యివ్వబడిన 32 పేజీల బ్రోషూర్‌లలో వేటినైనా ఉపయోగించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?; భూమిపై నిరంతరము జీవితమును అనుభవించుము!; “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”; త్రిత్వమును మీరు నమ్మవలయునా?; ది డివైన్‌ నేమ్‌ దట్‌ విల్‌ ఎండ్యూర్‌ ఫర్‌ ఎవర్‌; పరదైసును తీసుకొని వచ్చు ప్రభుత్వము; జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలుసుకోగలరు? సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 20.00 చందా (పెద్ద సైజు రూ. 40.00)

గమనిక: పైన పేర్కొన్న ప్రచురణలలో వేటినైనా యింత వరకూ ఆర్డరు చేయని సంఘాలు, తమ తరువాతి సాహిత్య ఆర్డరు ఫారమ్‌లో (ఎస్‌-14) ఆర్డరు చేయాలి.

◼ ఆచరణాత్మకంగా ఉన్నచోట, పగటి సమయం ఎక్కువవుతున్న దాన్నిబట్టి, సంఘం సాయంకాల సాక్ష్యపు పనిలో పాల్గొనేలా పెద్దలు ఏర్పాట్లు చేయాలి.

◼ స్థలం కొనక ముందే, రాజ్యమందిర నిర్మాణ పథకానికి పూనుకొనక ముందే అందులో యిమిడి ఉన్న సంఘ పెద్దలు తమ పథకాలను గూర్చి వివరిస్తూ సొసైటీని సంప్రదించాలి. ఆ పథకాన్ని అనుమతించే ముందు సొసైటీ కొన్ని సలహాలను యివ్వగోరవచ్చు.

◼ అధ్యక్షుడో లేదా ఆయనచేత నియమించబడ్డ వారో జూన్‌ 1న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘ అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత సంఘంలో వాటిని తెలియజేయాలి.

◼ ‘రిపోర్టు డెస్క్‌’ అని వ్రాయబడిన కవరులో ఏమీ పంపకూడదు. ప్రతి నెల 6వ తారీఖున సంఘ రిపోర్టు (S-1)ను పంపేందుకు మాత్రమే యీ కవరును ఉపయోగించాలి.

◼ సెప్టెంబరు 1994లోని నాలుగు వారాల్లో, సంఘ పుస్తక పఠనంలో వాట్‌ ఈజ్‌ ద పర్పస్‌ ఆఫ్‌ లైఫ్‌? హౌ కెన్‌ యు ఫైండ్‌ ఇట్‌? అనే బ్రోషూరును మనం పరిగణిస్తాము. బెంగాలి, ఇంగ్లీషు, గుజరాతి, హిందీ, కన్నడ, మరాఠి, మలయాళం, నేపాలి, తమిళం, తెలుగు భాషల్లో యీ బ్రోషూర్‌ లభ్యమౌతుంది. దయచేసి, యిప్పుడు అవసరమైనన్ని బ్రోషూర్‌ల కొరకు ఆర్డరు చేయండి.

◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:

మలయాళం: సింగ్‌ ప్రెయిజెస్‌ టు జెహోవా (పెద్ద సైజు).

◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

ఇంగ్లీషు, తమిళం, తెలుగు: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి