కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/93 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1993
మన రాజ్య పరిచర్య—1993
km 7/93 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య అందింపులు: జూలై: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? రూ. 4.00. ఈ బ్రోషూరు అందుబాటులో లేని చోట ఈ క్రింది బ్రోషర్లలో దేనినైనా అదే వెలకు అందజేయవచ్చు: డస్‌ గాడ్‌ రియల్లీ కేర్‌ అబౌట్‌ అస్‌, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” త్రిత్వమును మీరు నమ్మవలయునా?, ది డివైన్‌ నేమ్‌ దట్‌ విల్‌ ఎండ్యూర్‌ ఫరెవర్‌, లేక పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము. ఆగస్టు మరియు సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు. పెద్ద సైజు (ఆంగ్లంలో) రూ. 40.00కి, చిన్నసైజు రూ. 20.00కి అందించండి. అక్టోబరు: అవేక్‌! లేక కావలికోట చందా సేకరణలు. పక్షపత్రికలకు ఒక సంవత్సరం చందా రూ. 60.00 నెలసరి పత్రికలకు సంవత్సరం చందా, పక్షపత్రికలకు ఆరునెలల చందా రూ. 30.00 నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు. చందా తీసుకొనుటకు నిరాకరిస్తే ఒకొక్క పత్రిక రూ. 3.00కు అందజేయవచ్చు. సమయోచితంగా, మాన్‌ కైండ్స్‌ సర్చ్‌ ఫర్‌ గాడ్‌ రూ. 30.00కి అందజేయవచ్చు. గమనిక: పైన పేర్కొనబడిన సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డరు చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ ఆర్డరులో (ఎస్‌-14) ఆర్డరు చేయవచ్చు.

◼ పోస్టు ద్వారా పొందగల నెలసరి అవేక్‌! పత్రిక సంచికకు ఇప్పుడు గుజరాతి భాష కూడా జత చేయబడింది. గనుక ఇప్పుడు గుజరాతి భాషలో అవేక్‌! పత్రిక సంవత్సరం చందా కొరకు రూ. 30.00 సేకరించవచ్చును.

◼ పత్రిక సైజుగల 4 పేజీల హవ్‌ టు ఫైండ్‌ ది రోడ్‌ టు ప్యారడైస్‌ అనే కరపత్రం కొద్ది మొత్తంలో ఇప్పుడు ఇంగ్లీషులో మాత్రమే లభిస్తున్నది. ఈ కరపత్రం ప్రత్యేకంగా ముస్లిం విశ్వాసంగల వారి కొరకు తయారు చేయబడింది. సంఘాలు ఈ కరపత్రాల కొరకు కొద్ది మొత్తంలో అంటే తగిన సమయంలో గృహాలవద్ద చూపించుటకు ప్రతి ప్రచారకునికి ఒకటి చొప్పున అన్నట్లు ఆర్డరు చేయవచ్చు అయితే, ప్రస్తుతం మా వద్ద ఇతరులకు పంచిపెట్టుట కొరకు తగినంత స్టాకు లేదు.

◼ అందుబాటులో వున్న క్రొత్త ప్రచురణలు:

బెంగాలి: అవేక్‌! బ్రోషూరు 13-1; మరాఠి: అవేక్‌! బ్రోషూరు 13-1.

◼మళ్లీ అందుబాటులో వున్న ప్రచురణలు:

తమిళం: విడుదలకు నడుపు దైవీక సత్యమార్గము; సంరక్షించు దేవుడు ఉన్నాడా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి