జనవరి సేవా రిపోర్టు
స. స. స. స.
పబ్లి. గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె.పయ. 260 137.4 42.1 45.3 6.7
పయ. 591 86.3 37.4 26.2 4.1
ఆ.పయ. 553 63.7 41.2 14.3 1.7
ప్రచా. 10,016 9.5 4.4 2.6 0.4
మొత్తము 11,420 బాప్తిస్మము తీసికొనిన వారు: 68
ఈ సేవా సంవత్సరంలో అయిదుసార్లు మనము 11,000 మంది ప్రచారకుల సంఖ్యను అధికమించాము. అంతేగాక పునర్దర్శనములందు ఒక మంచి నూతన శిఖరాన్ని కలిగియున్నాము. తదుపరి చర్యయేమనగా మనము చేసిన ఈ పనిని ఎక్కువ బైబిలు పఠనములుగా మార్చుట.