నవంబరు సేవా రిపోర్టు
స. స. స. స.
గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె.పయ. 252 136.3 39.0 45.3 6.7
పయ. 602 81.9 32.4 25.1 4.2
ఆ.పయ. 436 63.1 35.1 13.9 1.9
ప్రచా. 10,355 9.2 4.0 2.5 0.4
మొత్తము 11,645 బాప్తిస్మము తీసికొనిన వారు: 6
ఈ సేవా సంవత్సరములో మొదటిసారిగా ఈనెలలో మనము 11,645 మంది ప్రచారకులతో ఎప్పుడూ లేని క్రొత్త శిఖరాన్ని చేరుకున్నాము. చాలా బాగా చేశాము! అనేకమంది క్రొత్తవారు సత్యములో స్థిరపడునట్లు వారికి సహాయము చేస్తూయుండుడి.