దైవపరిపాలనా వార్తలు
◆ ఆస్ట్రియా డిశంబరులో 18,962 ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను నివేదించినది.
◆ మార్టినిక్ డిశంబరులో 3,005 ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను కలిగియుండెను. ప్రత్యేక అసెంబ్లి దిన కార్యక్రమమునకు 5,410 మంది హాజరుకాగా, 92 మంది బాప్తిస్మము తీసుకొనిరి.
◆ ప్యూటొరికొ డిశంబరులో మొత్తము 24,090 ప్రచారకులను చేరుకొన్నది.