ప్రకటనలు
• సాహిత్య అందింపులు: మే మరియు జూన్: ది వాచ్‌టవర్‌కు ఒక సంవత్సరపు చందా రూ. 50.00. ఆరునెలల చందాలు మరియు నెలసరి పత్రికలకు సంవత్సరపు చందా రూ. 25-00. (నెలసరి సంచికలకు ఆరు నెలల చందాలు లేవు. చందా సేకరించబడనిచోట రెండు పత్రికలు మరియు బ్రోషూరు యొక్క ఒక కాపీని రూ. లు 8 అందించుము.) జూలై: ట్రూ పీస్ పుస్తకము ఇది లభ్యము కానిచోట కింగ్‌డం కమ్ పుస్తకమును 12 రూ.లకు అందించవచ్చును. ఆగస్టు మరియు సెప్టెంబరు: స్కూలు బ్రోషూరు తప్ప 32 పేజీల ఏ బ్రోషూరునైనను రూ. 3-00 అందించుము. అక్టోబరు: క్రియేషన్ పుస్తకము రూ. 35.00. చిన్నసైజు రూ. 20. (ప్రాంతీయ భాషలో: లివ్‌ఫరెవర్ లేక బైబిల్ స్టోరీస్ పుస్తకము.) నవంబరు: అవేక్! మరియు లేక వాచ్‌టవర్ చందాలు.
• లభ్యమగుచున్న క్రొత్త ప్రచురణలు: యుకెన్ లివ్ ఫరెవర్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ (చిన్నది)—తమిళము
ఆల్ స్క్రిప్చ్‌ర్ ఈజ్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బెనిఫిషియల్ (రివైజ్డ్)—ఇంగ్లీష్
మ్యాన్ కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్—ఇంగ్లీష్
వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 1986-1989—ఇంగ్లీష్
• మరలా లభ్యమగుచున్న ప్రచురణలు:
వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండ్‌క్స్ 1930-1985—ఇంగ్లీష్
న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్‌ది హోలీ స్క్రిప్చ్‌ర్స్ (పాకెట్ ఎడిషన్—నలుపు)—ఇంగ్లీషు
సింగింగ్ ప్రెజెస్ టు జెహోవా (పెద్దది)—ఇంగ్లీషు
థియోక్రటిక్ మినిస్ట్రి స్కూల్ గైడ్‌బుక్—ఇంగ్లీషు
నిన్ను సంరక్షించు దేవుడున్నాడా?—మలయాళము
“ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను” (చిన్న పుస్తకము)—ఉర్దు
విడుదలకు నడుపు దైవిక సత్యమార్గము—ఉర్దు
• అందుబాటులో లేని ప్రచురణలు:
ఇన్‌సైట్ ఆన్‌ది స్క్రిప్చ్‌ర్స్—ఇంగ్లీషు
న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్‌ది హోలీ స్క్రిప్చ్‌ర్స్ (డీలిక్స్—నలుపు మరియు మెరూన్)—ఇంగ్లీషు
రీజనింగ్ ఫ్రంది స్క్రిప్చ్‌ర్స్—ఇంగ్లీషు
• దయచేసి క్రింది ప్రచురణల వెలను గమనించండి:
మ్యాన్‌కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ పయి. రూ. 13.00 ప్రచా. రూ. 19.00 ఇతరులకు రూ. 20.00
వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 1986-1989 పయి. రూ. 15.00 ప్రచా. రూ. 15.00 ఇతరులు రూ. 15.00
కెన్ బ్లడ్ సేవ్ యువర్ లైఫ్? పయి. రూ. 2.00 ప్రచా. రూ. 2.75 ఇతరులు రూ. 3.00