ప్రాంతీయ సేవకొరకైన కూటములు
మే 6-12
మృదువుగా ఉండుట ఎందుకు మంచిది
1. ఇంటింటికి వెళ్లునప్పుడు ఉత్పన్నమగు చర్చలలో?
2. సాహిత్యమును అందించునప్పుడు?
3. ఒక వ్యక్తితో జతగా చేయునప్పుడు?
మే 13-19
మీరు ఎట్లు అవగాహన చూపుదురు
1. పనితొందరలో ఉన్న యింటివారియెడల?
2. వృద్ధులైన లేక అంగవైకల్యముగల యింటివారియెడల?
3. క్రొత్తవారు లేక వృద్ధులైన ప్రచారకుల యెడల?
మే 20-26
మీరు ఎట్లు
1. క్రొత్త ప్రచారకునికి ప్రాంతీయ సేవకు సిద్ధపడునట్లు సహాయపడగలరు?
2. మీ పుస్తకముల సంచిని సిద్ధము చేసుకొనగలరు?
3. పునర్దర్శనములను చేయుటకు సిద్ధపడగలరు?
మే 27-జూన్ 2
మనమెట్లు గౌరవము చూపుదుము
1. బైబిలుకు మన సాహిత్యములకు?
2. యింటివారికి వారి వస్తుసంపదకు?
3. ప్రాంతీయ సేవ గుంపునకు?