దైవపరిపాలనా వార్తలు
◆ యెహోవాసాక్షులకు పోలెండ్‌లో మే 18న, హంగేరిలో జూన్ 27వ చట్టబద్ధమైన స్థానము యివ్వబడినది.
◆ మెక్సికోలో వరుసగా 67వ శిఖరాగ్ర సంఖ్యలో 2,74,599 మంది ప్రచారకులున్నారు. ఇది 16 శాతము అభివృద్ధి. వారు శిఖరాగ్ర సంఖ్యగా 4,25,328 బైబిలు పఠనములను కూడా కలిగియున్నారు.
◆ మే నెలలో స్పెయిన్ క్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 77,828 ప్రచారకులను కలిగియున్నది. అది 9 శాతము అభివృద్ధి. ఈ సేవా సం.లో ఇది వారి ఎనిమిదవ శిఖరాగ్ర సంఖ్య.
◆ స్విట్జర్లాండు మే నెలలో 15,897 ప్రచారకులతో క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను కలిగియున్నది.
◆ జాంబియా మే నెలలో 70,700 మంది ప్రచారకుల క్రొత్త శిఖరాగ్ర సంఖ్యను కలిగియున్నది. 9 శాతం అభివృద్ధి. బైబిలు పఠనములు 97,734కు పెరిగినవి.