కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/90 పేజీలు 3-6
  • దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1991

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1991
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఉపశీర్షికలు
  • ఉపదేశములు
  • షెడ్యూలు
మన రాజ్య పరిచర్య—1990
km 12/90 పేజీలు 3-6

దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1991

ఉపదేశములు

1991 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నడిపించునప్పుడు ఈ క్రింది ఏర్పాటులుండును.

అచ్చు పుస్తకములు: ది న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలీ స్క్రిప్చ్‌ర్స్‌ [బిఐ 12], “ఆల్‌ స్క్రిప్చ్‌ర్‌ ఈజ్‌ ఇన్‌స్పైర్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ బెనిఫిషియల్‌” [యస్‌ఐ], యుకెన్‌ లివ్‌ ఫరెవర్‌ ఇన్‌ ప్యారడైజ్‌ ఆన్‌ ఎర్తె [పిఇ], బైబిల్‌ టాపిక్స్‌ ఫర్‌ డిస్కషన్‌ [టిడి], మరియు యువర్‌ యూత్‌—గెటింగ్‌ ది బెస్ట్‌ అవటాఫిట్‌ [వైవై] అను వాటిపై ఆధారపడి నియామకములు ఉండును.

పాఠశాల పాట, ప్రార్థన మరియు ఆహ్వానపు మాటలతో ప్రారంభమై ఈ విధముగా నడుచును:

అసైన్‌మెంట్‌ నెం. 1: 15 నిముషములు. ఇది ఒక పెద్ద లేక అర్హుడైన పరిచారకునిచే చేయబడవలెను. అది “ఆల్‌ స్క్రిప్చ్‌ర్‌ ఈజ్‌ ఇన్‌స్పైర్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ బెనిఫిషియల్‌”పై ఆధారపడియుండును. ఈ అసైన్‌మెంట్‌ 10 నుండి 12 నిముషముల ఉపదేశ ప్రసంగము. ఆ తదుపరి ఆ భాగమందలి అచ్చు ప్రశ్నలను ఉపయోగిస్తూ 3-నుండి 5-నిముషముల ఓరల్‌రివ్యూగా అందించబడవలెను. దాని ఉద్దేశ్యము కేవలం అందలి సమాచారమును చెప్పునది కాక, చర్చించబడు ఆ సమాచారపు ఆచరణయోగ్యమైన విలువపై అవధానమును కేంద్రీకరిస్తూ సంఘమునకు అత్యంత సహాయకరమగు దానిని ఉన్నత పరచునదైయుండవలెను. అవసరమైన చోట ఒక తీమును ఎన్నుకొనవలెను. ఈ సమాచారమునుండి పూర్తిగా ప్రయోజనము పొందునట్లు అందరూ బాగుగా సిద్ధపడి రావలెనని ప్రోత్సహించబడుచున్నారు.

ఈ ప్రసంగమునకు నియమింపబడు సహోదరులు నిర్ణయించబడిన సమయమునకు హత్తుకొని యుండునట్లు జాగ్రత్తపడవలెను. అవసరమైతే ఏకాంతముగా సలహా యివ్వబడవచ్చును.

బైబిలు చదువుట నుండి ఉన్నతాంశములు: 6 నిముషములు, స్కూల్‌ ఓవర్‌సీర్‌, ఒక పెద్ద, లేక స్కూల్‌ ఓవర్‌సీర్‌చే నియమింపబడిన ఒక పరిచారకునిచే చేయబడవలెను. ఇది కేవలము నిర్ణయించబడిన బైబిలు పాఠ్యభాగ సారాంశమై యుండకూడదు. ఆ అధ్యాయముల మొత్తము ఉద్దేశ్యమును క్లుప్తముగా తెలిపి ఆ సమాచారము ఎందుకు మరియు ఎట్లు మనకు విలువైనదైయున్నదో గుణగ్రహించునట్లు ప్రేక్షకులకు సహాయపడుము. ఉన్నతమైన ఇతర సమాచారము కొరకు వాచ్‌టవర్‌ సంచికలను పరిశీలించుము. ఆ తరువాత విద్యార్థులు వారివారి తరగతి గదులకు స్కూలు ఓవర్‌సీర్‌చే పంపబడుదురు.

ప్రసంగము నెం. 2: 5 నిముషములు. ఒక సహోదరునిచే ఇవ్వబడుటకు ఏర్పరచబడిన ఈ ప్రసంగము నిర్ణయించబడిన ఒక బైబిలు భాగమును చదువుటయైయున్నది. ముఖ్య పాఠశాల మరియు విభజింపబడిన ఇతర గుంపులకు ఇది అన్వయించును. ప్రారంభమున, మధ్యన, మరియు చివరి మాటలలోను విద్యార్థి సమాచారపు క్లుప్తమైన వివరణ యిచ్చునట్లు చదువుటకు నియమించబడు ఈ భాగములు సాధారణంగా చిన్నవిగా యుండును. వీటిలో చారిత్రాత్మక వెనుకటి వృత్తాంతము, ప్రవచనాత్మకమైన లేక సిద్ధాంతపరమైన గుర్తింపు మరియు అందలి సూత్రముల అన్వయింపు యిమిడియుండవచ్చును. నియమించబడిన వచనములు అన్నియు ఖచ్చితముగా చదువబడవలెను.

ప్రసంగము నెం. 3: 5 నిముషములు. ఈ ప్రసంగము సహోదరీలకు నియమించబడును. ఇది యు కెన్‌ లివ్‌ఫరెవర్‌ ఇన్‌ ప్యారడైజ్‌ ఆన్‌ ఎర్త్‌ పుస్తకముపై ఆధారపడియుండును. నియమించబడు విద్యార్థి చదువగలిగియుండవలెను. ప్రసంగమిచ్చునప్పుడు విద్యార్థి కూర్చొనవచ్చును లేదా నిలుచొనవచ్చును. ఒక అసిస్టెంట్‌ స్కూల్‌ ఓవర్‌సీర్‌చే నియమించబడును. అయితే అదనంగా యితర అసిస్టెంట్లను కూడ తీసుకొనవచ్చును. ప్రసంగకూర్పులు (సెట్టింగ్‌లు) ప్రాంతీయ సేవ సంబంధమైనవి లేక తటస్థసాక్ష సంబంధమైనవిగా ఉండుట చాలా మట్టుకు కోరబడుతుంది. ప్రసంగమిచ్చువారు కాని లేక వారి సహాయకులుగాని కూర్పును ఏర్పరచుటకు సంభాషణను ప్రారంభించవచ్చును. కూర్పుకు కాదుగాని సమాచారమునకు ముఖ్యమైన శ్రద్ధనివ్వవలెను. విద్యార్థి చూపబడిన తీమును వాడవలెను.

ప్రసంగము నెం. 4: 5 నిముషములు. సహోదరునికి లేక సహోదరికి నియమించబడుతుంది. ఈ ప్రసంగ అంశములు ఒకసారి బైబిల్‌ టాపిక్స్‌ నుండి మరొకసారి యూత్‌ పుస్తకము నుండి యుండును. రెండవ దానిలోనివి ముఖ్యముగా పిల్లలకు లేక క్రొత్త విద్యార్థులకు యిచ్చుటకైయున్నవి. నియమించబడు విద్యార్థి చదువగలిగియుండవలెను. సహోదరునికి నియమించబడినప్పుడు అది ప్రేక్షకులందరికొరకైన ప్రసంగముగా వుండవలెను. ప్రసంగము మంచి సమాచారముతో నిండినదై దానిని వినువారందరికి ప్రయోజనకరమగులాగున సహోదరుడు రాజ్యమందిరపు ప్రేక్షకులందరిని మనస్సున పెట్టుకొని ప్రసంగమును సిద్ధపడుట సాధారణంగా అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. ఏమైనను ఒకవేళ సమాచారము ఇంకొక రీతిలో అభ్యాసయుక్తముగాను, సరిపడునట్లుగాను ప్రేక్షకులకు తగిన కూర్పుతో ఉన్నట్లయిన దాని ప్రకారంగా ప్రసంగమునిచ్చుటకు సహోదరుడు ఎన్నుకొనవచ్చును. విద్యార్థి చూపబడిన తీమును ఉపయోగించవలెను.

ఒక సహోదరికి నియమించబడినప్పుడు ప్రసంగము నెం. 3కు చెప్పబడిన రీతిలోనే సమాచారము అందించబడవలెను.

ఉపదేశము మరియు గుర్తించిన విషయములు (రిమార్కులు): ప్రతి విద్యార్థి ప్రసంగము తరువాత స్కూల్‌ ఓవర్‌సీర్‌ ఒక నిర్దిష్టమైన ఉపదేశాన్ని యిస్తాడు. అది స్పీచ్‌ కౌన్సిల్‌ స్లిప్‌లో వరుసగా చూపబడిన దానిలోనిదయ్యే వుండనవసరములేదు. బదులుగా విద్యార్థి అభివృద్ధి చేసుకొనవలసిన విషయములయెడల ఆయన శ్రద్ధనివ్వవలెను. ప్రసంగించు విద్యార్థి స్పీచ్‌ కౌన్సిల్‌ స్లిప్‌లో పరిశీలించబడు అంశములన్నింటికి “G” గుర్తునే పొందతగి, I లేక W గుర్తించబడి యుండకపోయినట్లయిన, ఆ బాక్స్‌కు ఉపదేశకుడు సర్కిల్‌ను గీయవలెను. సాధారణంగా జరుగునట్లు “G”, “I”, లేక “W” గుర్తించబడిన, అదే ప్రసంగ లక్షణముపై విద్యార్థికి తెలియజేసి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అసైన్‌మెంట్‌ స్లిప్‌ (S-89)లో ఆ ప్రసంగ లక్షణమును చూపును. ప్రసంగములనిచ్చువారు హాలుకు ముందు కూర్చొనవలెను. ఇది సమయము వృధాకాకుండా చేసి స్కూల్‌ ఓవర్‌సీర్‌ నేరుగా తన ఉపదేశమును విద్యార్థికి ఇచ్చుటకు వీలు కలుగజేయును. ప్రతి విద్యార్థి ప్రసంగము తరువాత ఉపదేశానికేగాని, లేక ప్రత్యేకంగా గుర్తించిన విషయాలకే గాని, రెండు నిముషములకన్న ఎక్కువ సమయాన్ని స్కూలు ఓవర్‌సీర్‌ తీసుకొనకుండునట్లు జాగ్రత్తపడవలెను. బైబిలు ఉన్నతాంశములను అందించుటలో కోరదగిన వాటిని విడిచిపెట్టినట్లయిన వ్యక్తిగత ఉపదేశము యివ్వబడవచ్చును.

ప్రసంగములకు సిద్ధపడుట: అసైన్‌మెంట్‌ నెం. 1ని ఇచ్చు సహోదరులు అవసరమైన చోట ఒక తీమును ఎన్నుకొనవలెను. రెండవ ప్రసంగము యివ్వబడు విద్యార్థులు సమాచారమును పూర్తిగా తెలియజేయగల తీమును ఎన్నుకొనవలెను. 3, 4 ప్రసంగములకు నియమించబడిన విద్యార్థులు చూపబడిన తీమును వాడవలెను. ప్రసంగమునిచ్చుటకు ముందు, విద్యార్థులు తాము పనిచేయుచున్న ప్రసంగ లక్షణమును గూర్చి తెలుపు స్కూలు గైడుబుక్‌ సమాచారమును చదువగోరుదురు.

సమయము: ఏ ప్రసంగము సమయాన్ని దాటిపోకూడదు. ఆలాగే ఉపదేశకుని ఉపదేశము మరియు గుర్తించిన విషయాలు కూడా రెండు నుండి నాలుగు ప్రసంగములు సమయమైనప్పుడు యుక్తిగా ఆపుజేయబడవలెను. “నిలిపి వేయు గుర్తు”ను చూపుటకు నియమించబడిన వ్యక్తి చాలా ఖచ్చితముగా దానిని చూపవలెను. అసైన్‌మెంట్‌ నెం. 1 చేయు సహోదరులు అధికముగా సమయమును తీసుకొనినట్లయిన వారు ఏకాంతముగా ఉపదేశించబడవలెను. అందరు జాగ్రత్తగా సమయాన్ని చూచుకొంటూ ఉండాలి. పాట మరియు ప్రార్థనకాక మొత్తము కార్యక్రమము: 45 నిముషములు.

వ్రాతపూర్వక పునఃసమీక్ష: కాలవరుసలో వ్రాతపూర్వక పునఃసమీక్ష ఇవ్వబడును. సిద్ధపాటులో నియమించబడిన సమాచారమంతటిని, మరియు చదువుటకు నిర్ణయించబడిన బైబిలు భాగాన్ని పూర్తి చేయును. జనవరి, మే, మరియు సెప్టెంబరు మాసములలో మన రాజ్య పరిచర్యతోపాటు యివ్వబడు ప్రశ్నలను పరిశీలించుము. కాని ప్రశ్నాపత్రముపై పునఃసమీక్ష జరుగకముందే వ్రాయకుము. 25 నిముషముల రివ్యూలో బైబిలును మాత్రమే ఉపయోగించబడును. ప్రతి విద్యార్థి తన సొంత పేపరును పరీక్షించుకొనును. స్కూల్‌ ఓవర్‌సీర్‌ సమాధానములన్నింటిని చదువుతూ, ఎక్కువ కష్టమైన ప్రశ్నలపై అవధానమును నిలిపి సమాధానములు అందరు స్పష్టముగా అర్థము చేసుకొనునట్లు సహాయము చేయును. ఏదైన కారణము వలన, ప్రాంతీయ పరిస్థితులు అట్టి అవసరతను కలుగజేసిన షెడ్యూలులో నిర్ణయింపబడిన సమయమునకు ఒక వారము తరువాతనైనను రిటన్‌ రివ్యూను చేయవచ్చును.

పెద్ద మరియు చిన్న సంఘములు: స్కూలులో భాగము వహించువారు 50 లేక అంతకంటె ఎక్కువగా ఉన్న సంఘములు ఇతర సలహాదారులముందు, నిర్ణయించబడిన ప్రసంగములనిచ్చునట్లు అదనపు గ్రూపును ఏర్పాటు చేసుకొనవచ్చును. బహుశా, క్రైస్తవ సూత్రములకు తగినట్లు తమ జీవితములను ఉంచుకొనునట్టి బాప్తిస్మము పొందని వ్యక్తులును ఈ స్కూలులో ప్రవేశము పొంది నియామకములను పొందవచ్చును.

హాజరుకానివారు: ప్రతివారపు భాగానికి హాజరగుటకు ప్రయత్నించుట, నియామకములకు బాగుగా సిద్ధపడుట, ప్రశ్నాభాగ కార్యక్రమములో పాల్గొనుట ద్వారా సంఘములోయున్న అందరు ఈ పాఠశాల యెడల తమ మెప్పును చూపవచ్చును. విద్యార్థులందరు తమ నియామకములను మనఃపూర్వకముగా దృష్టిస్తారని ఆశించబడుతుంది. నియమించబడినప్పుడు విద్యార్థి హాజరుకానట్లయిన స్వచ్ఛందంగా ఒకరు ఆ నియామకాన్ని తీసుకొని ఆ కొద్ది సమయములో ఏ విధమైన అన్వయింపు తగినదని తాను తలంచినట్లయిన ఆ ప్రకారంగా చేయవచ్చు. లేదా స్కూల్‌ ఓవర్‌సీర్‌ తగినరీతిలో ప్రేక్షకులతో పాలుపంచుకొంటూ ఆ సమాచారమును పూర్తిచేయవచ్చును.

షెడ్యూలు

మార్చి 4 బైబిలు చదువుట: కొలొస్సయులు 1 నుండి 4

పాట నెం. 173 (45)

నెం. 1: ప్రకటనకు ఉపోద్ఘాతము (యస్‌ఐ పేజి. 261-2 పేరాలు 1-7)

నెం. 2: కొలొస్సయులు 3:12-25

నెం. 3: ఈస్టర్‌నుగాని లేక మనుష్యులను ఘనపరచు సెలవు దినములనుగాని మీరు ఆచరించవలెనా? (పిఇ అధ్యా. 25 పేరాలు 16, 17)

నెం. 4: రక్షణ దేవునినుండి యేసు విమోచనా బలిద్వారా వచ్చును (టిడి 51బి)

మార్చి 11 బైబిలు చదువుట: 1 థెస్సలొనీకయులు 1 నుండి 5

పాట నెం. 212 (110)

నెం. 1: ప్రకటన 1:1 నుండి 3:22 (యస్‌ఐ పేజి 262 పేరాలు 8-11)

నెం. 2: 1 థెస్సలొనీకయులు 4:1-12

నెం. 3: క్రైస్తవులు ఎందుకు వస్తువులకు ఆరాధన పూర్వకమైన ఘనతనివ్వరు? (పిఇ అధ్యా. 25 పేరాలు 18, 19)

నెం. 4: నేటికొరకు మరియు రేపటికొరకు జీవించుట (వైవై అధ్యా. 1)

మార్చి 18 బైబిలు చదువుట: 2 థెస్సలొనీకయులు 1 నుండి 3

పాట నెం. 132 (70)

నెం. 1: ప్రకటన 4:1 నుండి 8:2 (యస్‌ఐ పేజి 263 పేరాలు 12-16)

నెం. 2: 2 థెస్సలొనీకయులు 3:1-12

నెం. 3: ఒకరు సాతాను లోకమునకై ఉన్నారని ఏ ప్రవర్తన చూపును? (పిఇ అధ్యా. 25 పేరాలు 20, 22)

నెం. 4: “తిరిగి జన్మించుట” అనగా ఆత్మగా జీవితమును కలిగియుండు ఉత్తరాపేక్ష అని భావము (టిడి 51సి)

మార్చి 25 బైబిలు చదువుట: 1 తిమోతి 1 నుండి 3

పాట నెం. 188 (77)

నెం. 1: ప్రకటన 8:3 నుండి 13:18 (యస్‌ఐ పేజి. 263-4 పేరాలు 17-21)

నెం. 2: 1 తిమోతి 3:1-13

నెం. 3: రక్తమార్పిడిని ఎందుకు చేసుకొనకూడదు? (పిఇ అధ్యా. 25 పేరాలు 22, 23)

నెం. 4: మన భూమిని పరిశీలించినప్పుడు అది మనకు ఏమి చెప్పుచున్నది? (వైవై అధ్యా. 2 పేరాలు 1-17)

ఏప్రిల్‌ 1 బైబిలు చదువుట: 1 తిమోతి 4 నుండి 6

పాట నెం. 39 (16)

నెం. 1: ప్రకటన 14:1 నుండి 16:21 (యస్‌ఐ పేజి 264 పేరాలు 22, 23)

నెం. 2: 1 తిమోతి 6:1-12

నెం. 3: సరైనదానిని చేయుటకు మనమెందుకు పోరాటమును కలిగియున్నాము? (పిఇ అధ్యా. 26 పేరాలు 1-3)

నెం. 4: “ఒకసారి రక్షింపబడితే, ఎప్పుడూ రక్షింపబడినట్లే యనుట” లేఖనానుసారము కాదు (టిడి 51డి)

ఏప్రిల్‌ 8 బైబిలు చదువుట: 2 తిమోతి 1 నుండి 4

పాట నెం. 162 (89)

నెం. 1: ప్రకటన 17:1 నుండి 20:15 (యస్‌ఐ పేజి. 264 పేరాలు 24, 25)

నెం. 2: 2 తిమోతి 2:14-16

నెం. 3: సరైనదానిని చేయుటకు ఏమి అవసరము? (పిఇ అధ్యా. 26 పేరాలు 4, 5)

నెం. 4: నిన్ను నీవు చూచుకొనుట ఎందుకు నమ్మకమును కలుగజేయును? (వైవై అధ్యా. 2 పేరాలు 18-28)

ఏప్రిల్‌ 15 బైబిలు చదువుట: తీతు 1 నుండి 3 మరియు ఫిలేమోను

పాట నెం. 119 (111)

నెం. 1: ప్రకటన 21:1 నుండి 22:21 (యస్‌ఐ పేజి 265 పేరాలు 26-28)

నెం. 2: తీతు 2:1-15

నెం. 3: దేవునితో సన్నిహిత సంబంధము ఎందుకు చాలా ప్రాముఖ్యము? (పిఇ అధ్యా. 26 పేరాలు 6-8)

నెం. 4: “విశ్వములో అందరూ రక్షింపబడుదురనుట” లేఖనానుసారముకాదు (టిడి 51ఇ)

ఏప్రిల్‌ 22 బైబిలు చదువుట: హెబ్రీయులు 1 నుండి 3

పాట నెం. 105 (46)

నెం. 1: వాగ్దానదేశమును దర్శించుట—భాగము 1 (యస్‌ఐ పేజి. 269-70 పేరాలు 1-7)

నెం. 2: హెబ్రీయులు 2:1-13

నెం. 3: ఇతరుల తప్పిదములనుండి నేర్చుకొనుము! (పిఇ అధ్యా. 26 పేరాలు 9-12)

నెం. 4: మన శరీరములకు ఘనత పొంద ఎవరు అర్హులైయున్నారు? (వైవై అధ్యా. 3 పేరాలు 1-6)

ఏప్రిల్‌ 29 బైబిలు చదువుట: హెబ్రీయులు 4 నుండి 7

పాట నెం. 123 (63)

నెం. 1: వాగ్దానదేశమును దర్శించుట—భాగము 2 (యస్‌ఐ పేజి. 270-1 పేరాలు 8-15)

నెం. 2: హెబ్రీయులు 5:1-14

నెం. 3: దేవుని సహాయముతో ఏ మార్పులను చేసికొనవచ్చును? (పిఇ అధ్యా. 26 పేరాలు 13, 14)

నెం. 4: దేవుని వాక్యము నిజమైన సైన్సుతో ఏకీభవించుచున్నది (టిడి 52ఎ)

మే 6 బైబిలు చదువుట: హెబ్రీయులు 8 నుండి 10

పాట నెం. 144 (78)

నెం. 1: వాగ్దానదేశమును దర్శించుట—భాగము 3 (యస్‌ఐ పేజి. 274-5 పేరాలు 16-24)

నెం. 2: హెబ్రీయులు 10:19-31

నెం. 3: మార్పులు చేసుకొను పోరాటమునెట్లు జయించవచ్చును (పిఇ అధ్యా. 26 పేరాలు 15, 16)

నెం. 4: లైంగిక సంబంధమైన పెరుగుదల మరియు బాధ్యత (వైవై అధ్యా. 3 పేరాలు 7-20)

మే 13 బైబిలు చదువుట: హెబ్రీయులు 11 నుండి 13

పాట నెం. 206 (119)

నెం. 1: వాగ్దానదేశమును దర్శించుట—భాగము 4 (యస్‌ఐ పేజి. 275-7 పేరాలు 25-32)

నెం. 2: హెబ్రీయులు 13:7-19

నెం. 3: పోరాటమును జయించుటకు నిరీక్షణ ఎట్లు మనకు సహాయము చేయును? (పిఇ అధ్యా. 26 పేరాలు 17-19)

నెం. 4: సైన్సు మానవజాతిని రక్షించలేదు (టిడి 52బి)

మే 20 బైబిలు చదువుట: యాకోబు 1 నుండి 5

పాట నెం. 88 (42)

నెం. 1: కాలము మరియు పరిశుద్ధ లేఖనములు—భాగము 1 (యస్‌ఐ పేజి. 277-8 పేరాలు 1-8)

నెం. 2: యాకోబు 4:1-12

నెం. 3: ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యము? (పిఇ అధ్యా. 27 పేరాలు 1, 2)

నెం. 4: “ద్వారము” వలెనా లేక “దుర్గము” వలెనా? (వైవై అధ్యా. 4 పేరాలు 1-14)

మే 27 బైబిలు చదువుట: 1 పేతురు 1 నుండి 5

పాట నెం. 18 (49)

నెం. 1: కాలము మరియు పరిశుద్ధ లేఖనములు—భాగము 2 (యస్‌ఐ పేజి. 278-9 పేరాలు 9-17)

నెం. 2: 1 పేతురు 3:1-12

నెం. 3: దేవునితో మనమెట్లు మంచి సంబంధమును కాపాడుకొనగలము? (పిఇ అధ్యా. 27 పేరాలు 3-5)

నెం. 4: పాపము నిజముగా ఏమైయున్నది (టిడి 53ఎ)

జూన్‌ 3 బైబిలు చదువుట: 2 పేతురు 1 నుండి 3

పాట నెం. 177 (75)

నెం. 1: కాలము మరియు పరిశుద్ధ లేఖనములు—భాగము 3 (యస్‌ఐ పేజి. 280-1 పేరాలు 18-27)

నెం. 2: 2 పేతురు 1:1-11

నెం. 3: మన ప్రార్థనలను వినవలెనంటే మనకు ఏమి అవసరము? (పిఇ అధ్యా. 27 పేరాలు 6, 7)

నెం. 4: భౌతికముగా కనపడు విధానము మరియు భావోద్రేక సంబంధమైన సమతూకము (వైవై అధ్యా. 4 పేరాలు 15-21)

జూన్‌ 10 బైబిలు చదువుట: 1 యోహాను 1 నుండి 5

పాట నెం. 50 (23)

నెం. 1: కాలము మరియు పరిశుద్ధ లేఖనములు—భాగము 4 (యస్‌ఐ పేజి. 281-3 పేరాలు 28-34)

నెం. 2: 1 యోహాను 4:7-19

నెం. 3: ప్రార్థన విషయములో దేవుడు కోరువాటిని చేరుకొనుట (పిఇ అధ్యా. 27 పేరాలు 8, 9)

నెం. 4: ఆదాము పాపము నిమిత్తమై మనందరము ఎందుకు బాధింపబడియున్నాము (టిడి 53బి)

జూన్‌ 17 బైబిలు చదువుట: 2 యోహాను, 3 యోహాను, యూదా

పాట నెం. 22 (70)

నెం. 1: కాలప్రవాహములో సంఘటనలను లెక్కించుట—భాగము 1 (యస్‌ఐ పేజి. 283-4 పేరాలు 1-7)

నెం. 2: యూదా 3-15

నెం. 3: మన ప్రార్థనలు వినబడుటకు అవసరమైన ప్రాథమిక విషయము (పిఇ అధ్యా. 27 పేరాలు 1-7)

నెం. 4: నైతికముగా పరిశుభ్రముగా ఉండుట (వైవై అధ్యా. 5)

జూన్‌ 24 వ్రాతపూర్వక పునఃసమీక్ష. పూర్తిగా కొలొస్సయులు 1 నుండి యూదా

పాట నెం. 59 (31)

జూలై 1 బైబిలు చదువుట: ప్రకటన 1 నుండి 3

పాట నెం. 161 (87)

నెం. 1: కాలప్రవాహములో సంఘటనలను లెక్కించుట—భాగము 2 (యస్‌ఐ పేజి. 284-6 పేరాలు 8-15)

నెం. 2: ప్రకటన 2:1-11

నెం. 3: ప్రార్థన చేయుటకు తగిన విషయములేమి? (పిఇ అధ్యా. 27 పేరాలు 12, 13)

నెం. 4: నిషేధించబడిన పండు అవిధేయతయేగాని, లైంగిక క్రియకాదు (టిడి 53సి)

జూలై 8 బైబిలు చదువుట: ప్రకటన 4 నుండి 6

పాట నెం. 97 (50)

నెం. 1: కాలప్రవాహములో సంఘటనలను లెక్కించుట—భాగము 3 (యస్‌ఐ పేజి. 289-91 పేరాలు 16-23)

నెం. 2: ప్రకటన 6:1-11

నెం. 3: ఇతరులకొరకు ప్రార్థించుట ఎందుకు? (పిఇ అధ్యా. 27 పేరాలు 14-16)

నెం. 4: మీ శరీర విషయమై శ్రద్ధ తీసుకొనుట ఎందుకు మరియు ఎట్లు? (వైవై అధ్యా. 6 పేరాలు 1-8)

జూలై 15 బైబిలు చదువుట: ప్రకటన 7 నుండి 9

పాట నెం. 127 (64)

నెం. 1: కాలప్రవాహములో సంఘటనలను లెక్కించుట—భాగము 4 (యస్‌ఐ పేజి. 291-2 పేరాలు 24-30)

నెం. 2: ప్రకటన 7:1-4, 9-17

నెం. 3: క్రీస్తుయొక్క నిజమైన శిష్యులను గుర్తించు లక్షణము ఏమిటి? (పిఇ అధ్యా. 28 పేరాలు 1-3)

నెం. 4: యెహోవా దేవుడు ముందే పాపమును నిర్ణయించిపెట్టలేదు (టిడి 53డి)

జూలై 22 బైబిలు చదువుట: ప్రకటన 10 నుండి 12

పాట నెం. 26 (9)

నెం. 1: బైబిలు మరియు దాని వాస్తవికతను నిర్ణయించు ప్రమాణము—భాగము 1 (యస్‌ఐ పేజి. 298 పేరాలు 1-6)

నెం. 2: ప్రకటన 12:5-17

నెం. 3: ఎవరికి మనము ప్రేమను చూపించవలెను? (పిఇ అధ్యా. 28 పేరాలు 4, 5)

నెం. 4: పరిశుభ్రత మరియు తగిన విశ్రాంతి యొక్క విలువ (వైవై అధ్యా. 6 పేరాలు 9-18)

జూలై 29 బైబిలు చదువుట: ప్రకటన 13 నుండి 15

పాట నెం. 6 (4)

నెం. 1: బైబిలు మరియు దాని వాస్తవికతను నిర్ణయించు ప్రమాణము—భాగము 2 (యస్‌ఐ పేజి. 299-300 పేరాలు 7-16)

నెం. 2: ప్రకటన 14:1-13

నెం. 3: క్రైస్తవుల మధ్య సమస్యలెందుకు ఉత్పన్నము కాగలవు? (పిఇ అధ్యా. 28 పేరాలు 6, 7)

నెం. 4: మతగురువుతో ఒప్పుకొనుట క్షమాపణకు మార్గము కాదు (టిడి 53ఇ)

ఆగ. 5 బైబిలు చదువుట: ప్రకటన 16 నుండి 18

పాట నెం. 145 (115)

నెం. 1: బైబిలు మరియు దాని వాస్తవికతను నిర్ణయించు ప్రమాణము—భాగము 3 (యస్‌ఐ పేజి. 301-3 పేరాలు 17-26)

నెం. 2: ప్రకటన 18:1-10, 20, 21

నెం. 3: కొన్ని సమయములందు చివరకు అపొస్తలులు కూడా ఎటువంటి సమస్యలను కలిగియుండిరి? (పిఇ అధ్యా. 28 పేరాలు 8, 9)

నెం. 4: మీ దుస్తులు మీరు కనపడు తీరు మీ గురించి ఏమి చెప్పును (వైవై అధ్యా. 7 పేరాలు 1-11)

ఆగ. 12 బైబిలు చదువుట: ప్రకటన 19 నుండి 22

పాట నెం. 184 (15)

నెం. 1: పరిశుద్ధ లేఖనముల హెబ్రీ గ్రంథము—భాగము 1 (యస్‌ఐ పేజి. 304-5 పేరాలు 1-9)

నెం. 2: ప్రకటన 21:1-14

నెం. 3: అపొస్తలులు తమ సమస్యలనెట్లు తీర్చుకున్నారు? (పిఇ అధ్యా. 28 పేరాలు 10, 11)

నెం. 4: ఎటువంటి పాపము పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనది (టిడి 53ఎఫ్‌)

ఆగ. 19 బైబిలు చదువుట: ఆదికాండము 1 నుండి 3

పాట నెం. 56 (33)

నెం. 1: పరిశుద్ధ లేఖనముల హెబ్రీ గ్రంథము—భాగము 2 (యస్‌ఐ పేజి. 306-7 పేరాలు 10-16)

నెం. 2: ఆదికాండము 3:6-19

నెం. 3: క్షమించువానిగా నుండుటలో దేవుడు చూపు మాదిరిని అనుసరింపుము (పిఇ అధ్యా. 28 పేరాలు 12, 13)

నెం. 4: కేశాలంకరణ, అలంకరణకుపయోగించు ద్రవ్యాలు మరియు సరైన మార్గదర్శకాలు (వైవై అధ్యా. 7 పేరాలు 12-22)

ఆగ. 26 బైబిలు చదువుట: ఆదికాండము 4 నుండి 6

పాట నెం. 62 (34)

నెం. 1: పరిశుద్ధ లేఖనముల హెబ్రీ గ్రంథము—భాగము 3 (యస్‌ఐ పేజి. 307, 310-11 పేరాలు 17-25)

నెం. 2: ఆదికాండము 6:1-12

నెం. 3: మనమెందుకు కనికరముగలవారమై యుండవలెను? (పిఇ అధ్యా. 28 పేరాలు 14, 15)

నెం. 4: ఆత్మ ఏమైయున్నది (టిడి 54ఎ)

సెప్టెం. 2 బైబిలు చదువుట: ఆదికాండము 7 నుండి 9

పాట నెం. 200 (108)

నెం. 1: పరిశుద్ధ లేఖనముల హెబ్రీ గ్రంథము—భాగము 4 (యస్‌ఐ పేజి. 311-12 పేరాలు 26-31)

నెం. 2: ఆదికాండము 9:1-11

నెం. 3: మనము సమస్యలనెట్లు తీర్చుకొనవలెను? (పిఇ అధ్యా. 28 పేరాలు 16, 17)

నెం. 4: ఎటువంటివారు మంచి స్నేహితులవుతారు? (వైవై అధ్యా. 8 పేరాలు 1-8)

సెప్టెం. 9 బైబిలు చదువుట: ఆదికాండము 10 నుండి 12

పాట నెం. 66 (37)

నెం. 1: పరిశుద్ధ లేఖనముల గ్రీకు గ్రంథము—భాగము 1 (యస్‌ఐ పేజి. 314-15 పేరాలు 1-7)

నెం. 2: ఆదికాండము 11:31–12:13

నెం. 3: దేవుని యొక్క ఏ మాదిరిని మనము అనుసరించవలసియున్నాము (పిఇ అధ్యా. 28 పేరాలు 18, 19)

నెం. 4: ఆత్మకు మరియు ప్రాణమునకు గల బేధమేమి? (టిడి 54బి)

సెప్టెం. 16 బైబిలు చదవుట: ఆదికాండము 13 నుండి 15

పాట నెం. 106 (55)

నెం. 1: పరిశుద్ధ లేఖనముల గ్రీకు గ్రంథము—భాగము 2 (యస్‌ఐ పేజి. 315-16 పేరాలు 8-16)

నెం. 2: ఆదికాండము 13:5-18

నెం. 3: కుటుంబ వైఫల్యములకు ఎందుకు దేవుడు నిందాస్పదుడు కాదు (పిఇ అధ్యా. 29 పేరాలు 1-3)

నెం. 4: యోగ్యమైన స్నేహితులను ఎన్నుకొనుట (వైవై అధ్యా. 8 పేరాలు 9-19)

సెప్టెం. 23 బైబిలు చదువుట: ఆదికాండము 16 నుండి 19

పాట నెం. 117 (90)

నెం. 1: పరిశుద్ధ లేఖనముల గ్రీకు గ్రంథము—భాగము 3 (యస్‌ఐ పేజి. 316-17 పేరాలు 17-25)

నెం. 2: ఆదికాండము 17:1-14

నెం. 3: వివాహము విజయవంతమగుటకు దేనిని గుర్తించవలెను? (పిఇ అధ్యా. 29 పేరాలు 4, 5)

నెం. 4: పరిశుద్ధాత్మ అనగా ఏమి? (టిడి 55ఎ)

సెప్టెం. 30 బైబిలు చదువుట: ఆదికాండము 20 నుండి 23

పాట నెం. 64 (35)

నెం. 1: పరిశుద్ధ లేఖనముల గ్రీకు గ్రంథము—భాగము 4 (యస్‌ఐ పేజి. 318-19 పేరాలు 26-32)

నెం. 2: ఆదికాండము 22:9-19

నెం. 3: కుటుంబమునకు శిరస్సుగా ఎవరు చేయబడ్డారు మరియు ఎందుకు? (పిఇ అధ్యా. 29 పేరాలు 6, 7)

నెం. 4: అతిప్రాముఖ్యమైన స్నేహితులను పొందుట (వైవై అధ్యా. 8 పేరాలు 8, 9)

అక్టో. 7 బైబిలు చదువుట: ఆదికాండము 24 మరియు 25

పాట నెం. 205 (118)

నెం. 1: ఆధునిక కాలములో బైబిలు—భాగము 1 (యస్‌ఐ పేజి. 319-20 పేరాలు 1-8)

నెం. 2: ఆదికాండము 25:19-34

నెం. 3: భర్తలైన వారికి ఏయే విధములుగా క్రీస్తు మాదిరినుంచెను? (పిఇ అధ్యా. 29 పేరాలు 8, 9)

నెం. 4: ప్రాణమని పిలువబడు జీవశక్తి ఏమి? (టిడి 55బి)

అక్టో. 14 బైబిలు చదువుట: ఆదికాండము 26 నుండి 28

పాట నెం. 213 (99)

నెం. 1: ఆధునిక కాలములో బైబిలు—భాగము 2 (యస్‌ఐ పేజి. 320, 322-3 పేరాలు 9-15)

నెం. 2: ఆదికాండము 28:10-22

నెం. 3: భార్యయొక్క లేఖనానుసారమైన పాత్రయేమి? (పిఇ అధ్యా. 29 పేరాలు 10, 11)

నెం. 4: కొందరెందుకు ఇంటిలో విసుకెత్తియున్నారు? (వైవై అధ్యా. 9 పేరాలు 1-9)

అక్టో. 21 వ్రాతపూర్వక పునఃసమీక్ష. ప్రకటన 1 నుండి ఆదికాండము 28

పాట నెం. 114 (61)

అక్టో. 28 బైబిలు చదువుట: ఆదికాండము 29 నుండి 31

పాట నెం. 82 (66)

నెం. 1: ఆధునిక కాలములో బైబిలు—భాగము 3 (యస్‌ఐ పేజి. 323-5, పేరాలు 16-26)

నెం. 2: ఆదికాండము 29:9-29

నెం. 3: ఎట్లు ఒక భార్య తన కుటుంబమునకు ప్రయోజనకరము కాగలదు? (పిఇ అధ్యా. 29 పేరాలు 12, 13)

నెం. 4: అభిచారమును దయ్యముల క్రియగా విసర్జించవలెను (టిడి 55సి)

నవం. 4 బైబిలు చదువుట: ఆదికాండము 32 నుండి 35

పాట నెం. 183 (73)

నెం. 1: ఆధునిక కాలములో బైబిలు—భాగము 4 (యస్‌ఐ పేజి. 325-6, పేరాలు 27-32)

నెం. 2: ఆదికాండము 34:1-7, 25-31

నెం. 3: కుటుంబములో పిల్లలు ఏ స్థానమును కలిగియుండవలెను? (పిఇ అధ్యా. 29 పేరాలు 14, 15)

నెం. 4: ఇంటియొద్ద విసుకెత్తుటను నీవెట్లు తొలగించుకొనగలవు? (వైవై అధ్యా. 9 పేరాలు 10-18)

నవం. 11 బైబిలు చదువుట: ఆదికాండము 36 నుండి 38

పాట నెం. 115 (15)

నెం. 1: న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క ప్రయోజనాలు—భాగము 1 (యస్‌ఐ పేజి. 326-7, పేరాలు 1-6)

నెం. 2: ఆదికాండము 37:5-11, 25-28

నెం. 3: భర్తలు మరియు భార్యలు ఏ ఆజ్ఞలకు విధేయులు కావలసియున్నారు? (పిఇ అధ్యా. 29 పేరాలు 16, 17)

నెం. 4: మూఢాచారములు సాతాను మరియు వాని దయ్యములనుండి పుట్టును (టిడి 56ఎ)

నవం. 18 బైబిలు చదువుట: ఆదికాండము 39 నుండి 41

పాట నెం. 38 (65)

నెం. 1: న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క ప్రయోజనాలు—భాగము 2 (యస్‌ఐ పేజి. 327-8, పేరాలు 7-10)

నెం. 2: ఆదికాండము 39:7-10, 17-23

నెం. 3: దంపతులెందుకు ఒకరియెడల మరొకరు నమ్మకస్తులైయుండవలెను? (పిఇ అధ్యా. 29 పేరాలు 18, 19)

నెం. 4: మీ తల్లిదండ్రులకు మీరెందుకు లోబడియుండవలెను? (వైవై అధ్యా. 10 పేరాలు 1-12)

నవం. 25 బైబిలు చదువుట: ఆదికాండము 42 నుండి 44

పాట నెం. 164 (81)

నెం. 1: న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క ప్రయోజనాలు—భాగము 3 (యస్‌ఐ పేజి. 328-9, పేరాలు 11-18)

నెం. 2: ఆదికాండము 44:18-34

నెం. 3: తల్లిదండ్రులు ఏ రెండు విధములైన కర్తవ్యమును కలిగియున్నారు? (పిఇ అధ్యా. 29 పేరాలు 20, 21)

నెం. 4: క్రైస్తవులు ప్రతివిధమైన మూఢాచారమును విసర్జించవలెను (టిడి 56బి)

డిశం. 2 బైబిలు చదువుట: ఆదికాండము 45 నుండి 47

పాట నెం. 221 (51)

నెం. 1: న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క ప్రయోజనాలు—భాగము 4 (యస్‌ఐ పేజి 330 పేరాలు 19-23)

నెం. 2: ఆదికాండము 45:1-13

నెం. 3: పిల్లలు ఏ ఆజ్ఞకు విధేయులు కావలెను? (పిఇ అధ్యా. 29 పేరా 22)

నెం. 4: ఒకరు తల్లిదండ్రులకు విధేయులగుట ప్రతిఫలదాయకము (వైవై అధ్యా. 10 పేరాలు 13-17)

డిశం. 9 బైబిలు చదువుట: ఆదికాండము 48 నుండి 50

పాట నెం. 180 (100)

నెం. 1: పురాతనవస్తుశాస్త్రము మరియు ప్రేరేపిత వ్రాత—భాగము 1 (యస్‌ఐ పేజి. 331 పేరాలు 1-5)

నెం. 2: ఆదికాండము 49:1-12

నెం. 3: ఒక కుటుంబము ఎందుకు బైబిలును కలసి పఠించవలెను? (పిఇ అధ్యా. 29 పేరా 23)

నెం. 4: ఆధునిక తర్జుమాలును అదే దేవుని వర్తమానమును కలిగియున్నవి (టిడి 57ఎ)

డిశం. 16 బైబిలు చదువుట: నిర్గమకాండము 1 నుండి 4

పాట నెం. 68 (14)

నెం. 1: పురాతన వస్తుశాస్త్రము మరియు ప్రేరేపిత వ్రాత—భాగము 2 (యస్‌ఐ పేజి. 332-4 పేరాలు 6-12)

నెం. 2: నిర్గమకాండము 3:6-10, 13-17

నెం. 3: దంపతులు ఒకరి పొరపాట్లను మరొకరు ఎట్లు దృష్టించవలయును? (పిఇ అధ్యా. 29 పేరాలు 6-12)

నెం. 4: పాఠశాలలో చదువుటయందుగల ప్రయోజనములు (వైవై అధ్యా. 11 పేరాలు 1-18)

డిశం. 23 బైబిలు చదువుట: నిర్గమకాండము 5 నుండి 8

పాట నెం. 86 (45)

నెం. 1: పురాతన వస్తుశాస్త్రము మరియు ప్రేరేపిత వ్రాత—భాగము 3 (యస్‌ఐ పేజి. 334-6 పేరాలు 13-20)

నెం. 2: నిర్గమకాండము 6:1-13

నెం. 3: ఏ బైబిలు ఉపదేశమును గైకొనుట దంపతులు తమ సమస్యలను పరిష్కరించుకొనుటకు సహాయపడును? (పిఇ అధ్యా. 29 పేరాలు 26, 27)

నెం. 4: న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలు గ్రహింపును వృద్ధిచేయును (టిడి 57బి)

డిశం. 30 బైబిలు చదువుట: నిర్గమకాండము 9 నుండి 12

పాట నెం. 159 (67)

నెం. 1: పురాతన వస్తుశాస్త్రము మరియు ప్రేరేపిత వ్రాత—భాగము 4 (యస్‌ఐ పేజి. 336-7 పేరాలు 21-27)

నెం. 2: నిర్గమకాండము 12:1-13

నెం. 3: విడాకుల విషయములో బైబిలు స్థానమేమిటి? (పిఇ అధ్యా. 29 పేరాలు 28, 29)

నెం. 4: నీవు ప్రారంభించినదానిని ముగించుట ఎందుకు? (వైవై అధ్యా. 12 పేరాలు 1-12)

జన. 6 బైబిలు చదువుట: నిర్గమకాండము 13 నుండి 16

పాట నెం. 171 (59)

నెం. 1: బైబిలు—యథార్థమైనది మరియు సత్యమైనది—భాగము 1 (యస్‌ఐ పేజి. 337-8 పేరాలు 1-8)

నెం. 2: నిర్గమకాండము 14:19-31

నెం. 3: తలిదండ్రులెట్లు తమ పిల్లలతో కారణమును తర్కించవచ్చును? (పిఇ అధ్యా. 29 పేరాలు 30-33)

నెం. 4: తండ్రియైన దేవుడు విశ్వములో సర్వోన్నతుడు (టిడి 58ఎ)

జన. 13 బైబిలు చదువుట: నిర్గమకాండము 17 నుండి 20

పాట నెం. 139 (74)

నెం. 1: బైబిలు—యథార్థమైనది మరియు సత్యమైనది—భాగము 2 (యస్‌ఐ 339 పేరాలు 9-13)

నెం. 2: నిర్గమకాండము 20:1-17

నెం. 3: జీవమునకు వెళ్లు మార్గమందుంచుకొనుటకు ఏ ప్రాథమిక చర్యను తీసుకొనవలెను? (పిఇ అధ్యా. 30 పేరాలు 1-3)

నెం. 4: తాము ప్రారంభించిన దానిని ముగించినవారిని అనుకరించుము (వైవై అధ్యా. 12 పేరాలు 13-16)

జన. 20 బైబిలు చదువుట: నిర్గమకాండము 21 నుండి 24

పాట నెం. 95 (52)

నెం. 1: బైబిలు—యథార్థమైనది మరియు సత్యమైనది—భాగము 3 (యస్‌ఐ పేజి 340 పేరాలు 14, 15)

నెం. 2: నిర్గమకాండము 24:1-11

నెం. 3: దేవుని మంచితనమును గుణగ్రహించుట మనలను ఏమి చేయుటకు నడుపును? (పిఇ అధ్యా. 30 పేరాలు 4, 5)

నెం. 4: భూమిమీదికి రాకముందు మరియు వచ్చిన తరువాత కుమారుడు తండ్రికంటె తక్కువవాడు (టిడి 58బి)

జన. 27 బైబిలు చదువుట: నిర్గమకాండము 25 నుండి 28

పాట నెం. 13 (77)

నెం. 1: బైబిలు—యథార్థమైనది మరియు సత్యమైనది—భాగము 4 (యస్‌ఐ పేజి. 340-1 పేరాలు 16-20)

నెం. 2: నిర్గమకాండము 25:1-16

నెం. 3: సమర్పణకు ఒకరు ఎవరి అనుకరణగా ఏయే చర్యలు తీసుకొనుట అవసరము? (పిఇ అధ్యా. 30 పేరాలు 6-8)

నెం. 4: మనకెందుకు క్రమశిక్షణ అవసరము (వైవై అధ్యా. 13 పేరాలు 1-6)

ఫిబ్ర. 3 బైబిలు చదువుట: నిర్గమకాండము 29 నుండి 32

పాట నెం. 143 (76)

నెం. 1: బైబిలు—యథార్థమైనది మరియు సత్యమైనది—భాగము 5 (యస్‌ఐ పేజి. 341-2 పేరాలు 21-25)

నెం. 2: నిర్గమకాండము 32:19, 20, 25-35

నెం. 3: సమర్పణ ఒకరిని ఏ పనిచేయు కర్తవ్యము క్రింద ఉంచుచున్నది? (పిఇ అధ్యా. 30 పేరాలు 9, 10)

నెం. 4: యేసు భూమిపైనున్నప్పుడు మానవుడే కాని దైవిక ఆత్మకాదు (టిడి 58సి)

ఫిబ్ర. 10 బైబిలు చదువుట: నిర్గమకాండము 33 నుండి 36

పాట నెం. 144 (78)

నెం. 1: ప్రేరేపిత లేఖనములు నిత్యప్రయోజనములను తెచ్చును—భాగము 1 (యస్‌ఐ పేజి. 349-50 పేరాలు 1-7)

నెం. 2: నిర్గమకాండము 34:1-10, 12-14

నెం. 3: సువార్తను ప్రకటించుటకు ఏమి అవసరము? (పిఇ అధ్యా. 30 పేరాలు 11, 12)

నెం. 4: క్రమశిక్షణను తీసుకొనుట ఎందుకు కష్టము? (వైవై అధ్యా. 13 పేరాలు 7-9)

ఫిబ్ర. 17 బైబిలు చదువుట: నిర్గమకాండము 37 నుండి 40

పాట నెం. 202 (82)

నెం. 1: ప్రేరేపిత లేఖనములు నిత్యప్రయోజనములను తెచ్చును—భాగము 2 (యస్‌ఐ పేజి. 350-2 పేరాలు 8-16)

నెం. 2: నిర్గమకాండము 39:32-43

నెం. 3: ఒక వ్యక్తి తాను నిత్యజీవమును ఎన్నుకొన్నాడని ఎట్లు చూపించును? (పిఇ అధ్యా. 30 పేరాలు 13-15)

నెం. 4: దేవుని మరియు క్రీస్తు యొక్క ఏకత (టిడి 58డి)

ఫిబ్ర. 24 వ్రాతపూర్వక పునఃసమీక్ష. పూర్తిగా ఆదికాండము 29 నుండి నిర్గమకాండము 40

పాట నెం. 85 (44)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి