దైవపరిపాలనా వార్తలు
◆ మార్టినిక్‌లో మార్చినెల ప్రచారకుల సంఖ్య క్రొత్తగా 2,884కు చేరింది.
◆ మార్చిలో మియన్నార్ నందు 1,687కు చేరింది, ఇది గత సంవత్సరము సరాసరి కంటె 7 శాతము ఎక్కువ.
◆ మార్చిలో ట్రినిడాడ్‌నందు ప్రచారకుల సంఖ్య 5,685కు పెరిగింది. ఇది వారికి వరుసగా మూడవసారి పెరిగిన సంఖ్య.