మేనెల సేవా రిపోర్టు
స. స. స. స.
పబ్లి. గం. పత్రి. పు.ద. బై.ప.
స్పె. పయ. 227 137.2 46.9 44.1 6.2
పయ. 423 85.9 39.5 25.2 3.8
స.పయ. 945 63.8 39.8 11.8 1.2
ప్రచా. 8,127 9.2 4.6 2.3 0.4
మొత్తము. 9,722
క్రొత్తగా బాప్తిస్మము తీసుకొనిన వారు: 35
మొత్తానికి మనకు మంచి సేవా రిపోర్టు అందినది, సేవలో వెచ్చించిన సమయములో, పత్రికలందించుటలో, పునర్దర్శనములు చేయుటలో, చందాలను సేకరించుటలో గతముకంటె ఇప్పుడు అన్నింటిలోను శిఖరాగ్ర సంఖ్యకు చేరినాము. గత సంవత్సరము ప్రచారకుల సరాసరి సంఖ్యకంటె ఇప్పుడు అది 11 శాతము పెరిగినది.