కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/90 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1990
మన రాజ్య పరిచర్య—1990
km 9/90 పేజీ 7

ప్రకటనలు

• సాహిత్య అందింపులు: సెప్టెంబరు: స్కూలు బ్రోషూరు తప్ప ఏదైనా 32 పుటలున్న బ్రోషూరు, 3రూ. అక్టోబరు: క్రియేషన్‌ పుస్తకమును 30 రూ.లకు అందించుము. చిన్న సైజు 15 రూ. (ఇవి అందుబాటులో లేని భాషలలో లివ్‌ ఫరెవర్‌ లేక బైబిల్‌ స్టోరిస్‌ పుస్తకాల నందించవచ్చును.) నవంబరు: అవేక్‌! లేదా వాచ్‌టవర్‌ లేక రెండింటికి ఒక సంవత్సరపు చందా. ఒక్కొక్కదానికి 40రూ. ఆరునెలలకు మరియు మాసపత్రికలకు చందా 20రూ. (మాసపత్రికలకు ఆరు నెలల చందాలేదు.) డిశంబరు: న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిల్‌తోపాటు ట్రినిటి లేక లుక్‌ బ్రోషూరును 43 రూ.లకు అందించుము. జనవరి: “క్వెశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌​—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌” అనే పుస్తకాన్ని 15 రూ.లకు అందించుము. ఇది అందుబాటులో లేకపోతే పాతవి 192 పేజీల పుస్తకాలను రెండింటిని 10 రూ.లకు ఒక్కదాన్ని 5 రూ.లకు ప్రత్యేక అందింపుగా ఇవ్వండి. ఫిబ్రవరి, మార్చి: 192 పేజీల పాతపుస్తకముల ప్రత్యేక అందింపు, రెండు 10 రూ. ఒకటి 5 రూ.లకు.

• సెప్టెంబరు 1 నాటికి, ప్రతిసంఘానికి 3 లిటరేచర్‌ ఇన్వెంటరీ ఫామ్స్‌ వచ్చివుండాలి. లిటరేచర్‌ లెక్కలన్ని పూర్తి అయివుండాలి. దయచేసి ఈ ఫామ్స్‌ నింపి సెప్టెంబరు 6, 1990 లోపుగా అసలు ప్రతిని మాకు పంపండి. మీ కొరకు కార్బన్‌ కాపీని ఉంచుకోండి మూడవదాన్ని మీకు వర్క్‌షీటు క్రింద పంపిస్తున్నాం.

• ప్రచారకులంతా సంఘం ద్వారా తమ వాచ్‌టవర్‌, అవేక్‌! చందాలను రిన్యూవల్‌ చేసుకోవాలి. అంతేకాక ప్రచారకులు వ్యక్తిగత సాహిత్యములు మరియు ఇతరముల కొరకు వ్యక్తిగత ఆర్డర్లను ఇండియా బ్రాంచికి వ్రాసే బదులు సంఘము ద్వారా తెప్పించుకొనుట చాలా సహాయకరముగా ఉండును.

• నేపాలి వాచ్‌టవర్‌, కన్నడ అవేక్‌! కొరకు సంఘములు ఆర్డర్‌ యివ్వవచ్చును. ఈ రెండు మాసపత్రికలుగా ప్రచురింపబడును. ఈ క్రొత్త సంచికలకు చందాలను సేకరించవచ్చును.

• అడ్రసు మార్పుకొరకు విన్నవించే సంఘాలు జ్ఞాపకముంచు కోవలసినదేమనగా అడ్రస్‌ మారిన రెండు నెలల వరకు కూడ పాత అడ్రస్‌కే పత్రికలను పంపిస్తాం. ఎందుకనగా రెండు నెలలకు ముందుగానే ఆర్డర్‌ లేబుల్స్‌ తయారై వుండును గనుక. అనగా రెండు నెలలు కూడ పాత అడ్రస్‌కే పత్రికలు వస్తాయి. స్థానిక పోష్టాఫీసులో ఈ విషయం తెలిపి క్రొత్త అడ్రస్‌ ఇవ్వకపోతే పత్రికలు అదనపు పోస్టు ఖర్చులతో సొసైటికి తిరిగివచ్చును. మరి ఇది సంఘానికి నష్టం.

• ఇయర్‌ బుక్స్‌ విదేశాలనుండి వస్తున్నవి గనుక బ్రూక్లిన్‌కు ఆర్డర్‌ పంపినరోజు ఏ అడ్రస్‌ వున్నదో ఆ పాత అడ్రస్‌కే పుస్తకాలు వచ్చును. ఆర్డర్‌ ఇచ్చిన సమయానికి వాటిని పొందే సమయానికి మధ్యలో మీ అడ్రస్‌ మారితే పుస్తకాలు మీకు నిశ్చయంగా దొరుకునట్లు, మీ క్రొత్త అడ్రస్‌ పోష్టాఫీసులో ఇవ్వండి.

• సెప్టెంబరు 1, 1990 నుండి సాహిత్యములు, పత్రికల ధరలో కొంత తేడా వుంటుంది. ఈ మార్పుకు తగినట్లు మీ అకౌంట్స్‌కు జమ చేయబడును. ధర పెరుగుదలకు సంబంధించిన ఫామ్స్‌ ప్రతి సంఘానికి పంపబడును.

• మరల లభ్యమగు ప్రచురణలు:

ది కింగ్‌డ్‌ ఇండర్లీనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ది గ్రీక్‌ స్క్రిప్చ్‌ర్స్‌​—ఇంగ్లీషు

“ఆల్‌ స్క్రిప్చ్‌ర్‌ ఈజ్‌ ఇన్‌స్పైర్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ బెనిఫిషియల్‌​—ఇంగ్లీషు

రెవలేషన్‌​—ఇట్స్‌ గ్రాండ్‌ క్లైమక్స్‌ ఎట్‌ హ్యాండ్‌!​—ఇంగ్లీషు

యుకెన్‌ లివ్‌ ఫరెవర్‌ ఇన్‌ ప్యారడైజ్‌ అన్‌ ఎర్తె (చిన్నది)​—ఇంగ్లీషు

నీ కుటుంబ జీవితమును సంతోష భరితము చేసుకొనుట​—ఇంగ్లీషు, మలయాళము

హాపినెస్‌​—హౌటు ఫైండిట్‌​—ఇంగ్లీషు

లిజనింగ్‌ టుది గ్రేట్‌టీచర్‌​—ఇంగ్లీషు

సర్‌వైవల్‌ ఇంటు ఎ న్యూఎర్త్‌​—ఇంగ్లీషు

థియోక్రటిక్‌ మినిస్ట్రీ స్కూల్‌ గైడ్‌ బుక్‌​—ఇంగ్లీషు

చూజింగ్‌ ది బెస్ట్‌ వే ఆఫ్‌ లైఫ్‌​—ఇంగ్లీషు

నిత్యజీవమునకు నడుపు సత్యము​—ఉర్దు

భూమిపై నిరంతర జీవితమును అనుభవించుట!​—హిందీ, తెలుగు, ఉర్దు

ఈ రాజ్య సువార్త​—బెంగాలి, కొంకని, (కన్నడ)*

• లభ్యమగుచున్న క్రొత్త సాహిత్యములు:

త్రిత్వమును మీరు నమ్మవలయునా?​—కన్నడ, లుషాయి

అవేక్‌! బ్రోషూరు 8/1​—హిందీ

వాట్‌ డు జెహోవాస్‌ విట్‌నెసెస్‌ బిలీవ్‌ (T-14)​—కన్నడ, కొంకని (కన్నడ)*, మలయాళము

లైఫ్‌ ఇన్‌ ఎ పీస్‌ఫుల్‌ న్యూవరల్డ్‌ (T-15)​—కన్నడ, కొంకని (కన్నడ)*

వాట్‌ హోప్‌ ఫర్‌ డెడ్‌ లవ్డ్‌ వన్స్‌ (T-16)​—కన్నడ, కొంకని (కన్నడ)*, మలయాళము

క్వెశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ ఆన్సర్స్‌​—దట్‌ వర్క్‌​—మలయాళము, తమిళము

*కొంకని​—గోవన్‌లో లభ్యము కావుగాని, కొంకని​—కన్నడ లిపిలోనే లభ్యమగును.

• అందుబాటులో లేని సాహిత్యములు:

జెహోవాస్‌ విట్‌నెసెస్‌ యునైట్‌డెలీ డూయింగ్‌ గాడ్స్‌విల్‌​—మలయాళము

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి