ప్రాంతీయ సేవ కొరకైన కూటములు
సెప్టెంబరు 3-9
బ్రోషూరును నీవు ఎలా అందిస్తావు
1. భూమిపై నిరంతర జీవితమును అనుభవించుట!
2. ది గవర్నమెంట్ దట్ విల్ బ్రింగ్ ప్యారడైజ్?
3. ది డివైన్ నేమ్ దట్ విల్ ఎన్‌డ్యూర్ ఫర్‌ఎవర్?
సెప్టెంబరు 10-16
నీవెట్లు
1. మొదటిసారే బైబిలు పఠనమును ప్రారంభించగలవు? (రీజనింగ్ పు. 12)
2. పఠనాంశాన్ని ముఖ్యంగా విద్యార్థికి వర్తింపజేయగలవు?
సెప్టెంబరు 17-23
శ్రద్ధ చూపిన వారియొద్దకు వెళ్లుట
1. పునర్దర్శనం దేనిని నెరవేర్చాలి?
2. పునర్దర్శనం కొరకు నీవెలా సిద్ధపడతావు?
3. చెప్పుటకై ఓ ప్రత్యేకాంశాన్ని ఎందుకు ఎంచుకోవాలి?
సెప్టెంబరు 24-30
నీవెలా
1. తటస్థసాక్ష్యాన్ని ప్రారంభిస్తావు?
2. బ్రోషూర్లనుపయోగించి సంభాషణ మొదలుపెడతావు?
3. క్రియేషన్ పుస్తకాన్ని అందిస్తావు?