ప్రాంతీయ సేవకొరకైన కూటములు
సెప్టెంబరు 2-8
బ్రోషూర్లతో సాక్ష్యమిచ్చుట
1. వివిధ రకములను ఎందుకు తీసుకెళ్లవలెను?
2. ఏది అందించవలెనో తీర్మానించుకొనుటకు నీకు ఏది సహాయపడగలదు?
3. బ్రోషూరును నీవు ఎట్లు అందించగలవు?
సెప్టెంబరు 9-15
సామూహిక సాక్ష్యమందు ఒకరికొకరు సహాయపడుడి
1. ఇంటింటికి మధ్యగల సమయమును జ్ఞానయుక్తముగా ఎట్లు ఉపయోగించవచ్చును?
2. భాగస్తులు ఇద్దరు సాక్ష్యమిచ్చుటలో ఎట్లు పాలుపంచుకొనవచ్చును?
సెప్టెంబరు 16-22
బైబిలు పఠనములను ఎట్లు ప్రారంభించవచ్చును
1. ఒక కరపత్రముతో?
2. ఒక బ్రోషూరుతో?
3. ప్రచురణ ఏదియు అందించబడనిచోట?
సెప్టెంబరు 23-29
ఎందుకు సంసిద్ధముగా ఉండవలెను
1. రీజనింగ్ పుస్తకముతో?
2. ఇంటింటి రికార్డు పత్రము మరియు కలముతో?
3. వివిధరకముల కరపత్రములతో?
సెప్టెంబరు 30-అక్టోబరు 6
ఉత్సాహమును ప్రదర్శించుము
1. అది ఎందుకు ప్రాముఖ్యము?
2. ఉత్సాహమును ఎట్లు చూపగలము?