కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/90 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1990
మన రాజ్య పరిచర్య—1990
km 8/90 పేజీ 3

ప్రకటనలు

• సాహిత్య అందింపులు: ఆగస్టు మరియు సెప్టెంబరు: స్కూల్‌ బ్రొషూరు తప్ప 32 పేజీల ఏ బ్రొషూరునైనను 3రూ. అక్టోబరు: క్రియేషన్‌ పుస్తకమును 30 రూ.లకు అందించుము. చిన్నసైజు ప్రతి 15 రూ.లకు (ఇది లభ్యముకాని భాషలలో లివ్‌ఫరెవర్‌ లేక బైబిల్‌ స్టోరిస్‌ పుస్తకములను ఉపయోగించవచ్చును.) నవంబరు: ది వాచ్‌టవర్‌ లేక అవేక్‌!నకు లేక రెండింటికి ఒక్కొక్కదానికి 40 రూ.లు చొప్పున సంవత్సరము చందా. ఆరు నెలలకు లేక నెలసరి పత్రికలకు సంవత్సరచందా 20 రూ.లు. (నెలసరి సంచికలకు ఆరునెలల చందా లేదు.) డిశంబరు: న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలును త్రిత్వము లేక లుక్‌ బ్రొషూరుతో పాటు 43 రూ.లకు. జనవరి: “కొశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ అస్క్‌​—⁠అన్స్‌ర్స్‌ దట్‌ వర్క్‌” ప్రతి 15 రూ.లకు అందించుము. (ఇది లభ్యము కానిచోట ప్రత్యేక అందింపు 192 పేజీల పాత పుస్తకములను రెండు 10 రూ.లకు లేక ఒకటి 5 రూ.లకు అందించుము.) ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాతపుస్తకముల ప్రత్యేక అందింపు. రెండు 10 రూ. ఒకటి 5 రూ.లకు.

• జిల్లా సమావేశపు మార్పులు: క్విలాన్‌లో బదులు సెప్టెంబరు 27-30, 1990న త్రివేండ్రంలో జరుగును. కేననూర్‌ స్థలము తెలిచెర్రికి మార్చబడినది. తారీఖులు మాత్రము యధావిధిగా డిశంబరు 27-30, 1990ననే యుండును.

• సొసైటికి వ్రాయబడు ప్రతి లెటరునందు ఎల్లప్పుడు, సంఘ నెంబరు దానితో పాటు సంఘముపేరు ఉండుట ఎంతగానో మెచ్చుకొనబడుతుంది. ఇది ఆఫీసులోని మా పనిని కొంత తగ్గించి ఏ సంఘము మాకు వ్రాయుచున్నది. ఖచ్చితముగా తెలుసుకొనుటకు మాకు సహాయపడును. మరీ ప్రత్యేకముగా అకౌంట్స్‌ సంబంధించిన ప్రతి దానియందు సంఘము లేక ఐసోలేట్‌డ్‌ గ్రూప్‌ నెంబరును చూపవలెను.

• చాలా ఎక్కువ సబ్‌స్క్రిప్ష్‌న్‌ స్లిప్‌లపైన వ్రాత స్పష్టముగా యుండుటలేదు. కొన్నిసార్లు చందాదారుని పేరునుండి యింటిపేరును ప్రత్యేకించుట చాలా కష్టముగా ఉంటున్నది. ఈ విషయములో అచ్చట కామాను [,] చేర్చినట్లయిన సహాయకరంగా ఉంటుంది. ‘8,’ ‘3’ ‘B’ మొదలగు అక్షరములు ప్రత్యేకించి చేరకుండ తిరిగి వచ్చుటకు దారితీయును. చివరిగా, ఖచ్చితము కొరకు పరిశీలించునప్పుడు పిన్‌కోడ్‌ ఉండునట్లు జాగ్రత్తవహించుము.

• ప్రిసైడింగ్‌ ఓవర్‌సీయర్‌ లేక ఆయనచే సూచించబడినవారు సెప్టెంబరు 1, లేక ఆ తరువాత సాధ్యమైనంత త్వరలో సంఘలెక్కలను అడిట్‌ చేయవలెను.

• ఆగస్టు సంఘరిపోర్టును సమకూర్చిన వెంటనే కాంగ్రిగేషన్‌ ఎనాలిసిస్‌ రిపోర్టు ఫారమ్‌ (S-10)ను పూర్తిచేసి సొసైటికి పంపుటకు ముందు ఖచ్చితముగా యుండుటకై రెండు పర్యాయములు పరిశీలించవలెను. ఆగస్టు పయినీరు రిపోర్టులు సెక్రెటరీకి ముట్టిన వెంటనే దానికి అవతలివైపు రెగ్యులర్‌ పయినీరు ఇన్‌ఫర్‌మేషన్‌ రిపోర్టును పూర్తి చేయవలెను. పై సమాచారమును సెప్టెంబరు 6నకు సొసైటికి పంపుము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి