ప్రకటనలు
• సాహిత్య అందింపులు: ఏప్రిల్: సర్‌వైవల్ ఇంటు ఎ న్యూ ఎర్త్ 10 రూ. చందాక్రింద. (ఈ పుస్తకము అందుబాటులో లేనిచోట పాత ప్రత్యేక అందింపు 192 పేజీల బౌండు పుస్తకములు రెండు రూ. 10) ప్రాంతీయభాషలో: పాత ప్రత్యేక అందింపు 192 పేజీల బౌండు పుస్తకములలో ఒకటి 5 రూ. మే మరియు జూన్: ది వాచ్‌టవర్‌కు చందా. ఒక సంవత్సరపు చందాలు ఒకటి 40 రూ. ఆరునెలల చందాలు, నెలసరి పత్రికలకు సాంవత్సరిక చందా 20 రూ. నెలసరి ప్రతులకు ఆరునెలల చందా లేదు. జూలై: బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మాన్స్? అను క్రొత్త పుస్తకమును 10 రూ. చందాకు అందించుము. (లేనిచోట ప్రత్యేక అందింపులోని 192 పేజీల పుస్తకములలో నొకదానిని వాడుము రూ. 5) ఆగస్టు మరియు సెప్టెంబరు: స్కూలు బ్రొషూరు తప్ప 32 పేజీల ఏ బ్రొషూరునైనను 3 రూ. చందా క్రింద. అక్టోబరు: 30 రూ. చందాక్రింద క్రియేషన్ పుస్తకమును అందించుము. చిన్నసైజు ప్రతి రూ. 15 (ఇది లభ్యముకాని భాషలలో లివ్ ఫర్‌వర్ లేక బైబిల్ స్టోరిస్‌ను ఉపయోగించవచ్చును.)
• జ్ఞాపకార్థదినము తరువాత వెంటనే మెమోరియల్ రిపోర్టు ఫారమ్ (S-7)ను సొసైటికి పంపుము.
• 192 పేజీల పుస్తకములలో ప్రత్యేక అందింపుగా యే పాత పుస్తకములను ఉపయోగించవలెనో సూచన: ఇంగ్లీషు—చూజింగ్, ఎటర్‌నల్ పర్పస్, ఎవల్యూషన్, హోలిస్పిరిట్, పీస్ అండ్ సెక్యూరిటి (పాతసంచిక) దిస్ లైఫ్, మరియు ట్రూత్. ప్రాంతీయభాషలో: మలయాళము—గుడ్‌న్యూస్, గ్రేట్‌టీచర్, ఇంపాజిబుల్, దిస్‌లైఫ్; తమిళము—గ్రేట్‌టీచర్, పీస్ అండ్ సెక్యూరిటి, మరియు దిస్ లైఫ్; బెంగాలీ—గుడ్‌న్యూస్, ట్రూత్; గుజరాతి—గుడ్‌న్యూస్, కింగ్‌డం కమ్, ట్రూత్; హింది—గుడ్‌న్యూస్, దిస్ లైఫ్; కన్నడ—గుడ్‌న్యూస్ మరియు ఇంపాజిబుల్; మరాఠి—ఫ్యామిలి లైఫ్, గ్రేట్ టీచర్, కింగ్‌డం కమ్; పంజాబి—ట్రూత్; తెలుగు—సువార్త మరియు సత్యము.
• ఆగస్టు మరియు సెప్టెంబరు మాసములలో ప్రత్యేక అందింపు క్రింద మూడు కలిపి 1.50 రూ. లకు ప్రజలకు అందచేయాలని మేముకోరు అవేక్! బ్రొషూర్లు బ్రాంచి ఆఫీసులో చాలా పరిమితముగాయున్నవి. ఇవి గుజరాతి, కన్నడ, హిందిలో మాత్రమే లభ్యమగును. సమయమునకు మీకు అందునట్లుగా త్వరగా ఆర్డరు చేయగలము.