ప్రాంతీయ సేవ కొరకైన కూటములు
నవంబరు 6-12
చందాలను అందించుటలో
1. ఏ శీర్షికలను మీరు చూపింతురు?
2. సంభాషణా అంశమును మీర ఎట్లు ఉపయోగింతురు?
నవంబరు 13-19
వీటి విషయంలో మనమెట్లు అనుకూలముగా ఉండగలము
1. చందాలను అందించుటలో?
2. ప్రాంతమును తరచుగా చేయుటలో?
3. ఎదుర్కొనిన ఆటంకములలో?
నవంబరు 20-26
ఎందుకు మనము
1. ఇంటివారిని మాట్లాడనీయవలెను?
2. మన జతపనివారి ప్రసంగమునకు అంతరాయము కల్గించకూడదు?
నవంబరు 27-డిశంబరు 3
పునర్దర్శనములు చేయునప్పుడు
1. మీ యింటింటి సేవా రికార్డులో దేనిని వ్రాసుకొనవలెను?
2. మీరెట్లు బైబిలు పఠనమును ప్రారంభించగలరు?