ప్రకటనలు
• సాహిత్యపు అందింపులు: అక్టోబరు: లైఫ్ హౌ డిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్. 30 రూ. పెద్దది. 15 రూ. చిన్నది.
నవంబరు: అవేక్! లేక వాచ్‌టవర్‌కు లేదా రెండింటింటికి సంవత్సరపు చందాలు ఒక్కొక్కటి 40 రూ.లకు 6 నెలల చందాలు మరియు నెల పత్రికలకు 20 రూ.లు నెలసరి సంచికలకు 6 నెలల చందా లేదు. డిశంబరు: పత్రిక సైజు బ్రొషూర్‌తో పాటు న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలు. (రెఫరెన్సులతో)ను బ్రోషూర్‌తో పాటు 43 రూ.లు. పాతవి 1971, 81వ ఎడిషన్ బైబిలును బ్రొషూర్‌తోపాటు చందా 38 రూ.లు.
జనవరి 1990: 10 రూ. చందాకు ట్రూపీస్ సెక్యూరిటి-హౌకెన్ యు ఫైండ్ ఇట్. (ట్రూపీస్ లభించని పక్షములో ప్రత్యేక అందింపులోని పాతవైన 192-పేజీల పుస్తకములను రెంటిని 10 రూ.లకు అందించుము.)
• వాచ్‌టవర్ మరియు అవేక్! ఆర్టికల్స్ కలిగిన బ్రోషూర్లను ఫీల్డు సర్వీసు రిపోర్టులో పత్రికల క్రింద రిపోర్టు చేయవలెను. ఆ బ్రోషూర్లను ఆక్సిలరీ పయినీర్లకు మీరు పయినీరు రేటు క్రింద యివ్వవచ్చును. ఆక్సిలరీ పయినీర్లకు మీరు పయినీరు రేటు క్రింద యివ్వవచ్చును. ఆక్సిలరీ పయినీర్లకు యిచ్చినవాటి పయినీరు క్రెడిట్‌ను లిటరేచర్ ఫారం S-20 నందు రెగ్యులర్ మరియు స్పెషల్ పయినీర్లకు యిచ్చిన వాటిని చూపులాగుననే చూపవచ్చును. ఈ మంచి ప్రచురణలు ఎక్కువగా పంచబడుటకు ఇది అవకాశమియ్యవలెను.
• మరాఠి అవేక్! బ్రోషూర్లు లభ్యమగుచున్నవి గనుక సాధారణ పద్ధతిలో వాటిని ఆర్డరు చేయవచ్చును.
• బెంగుళూరు తమిళ జిల్లా సమావేశపు తారీఖులు డిశంబరు 15-17, 1989వ సంవత్సరమునకు మార్చబడినవి.