కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/89 పేజీ 1
  • ప్రాంతీయ సేవ కొరకైన కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాంతీయ సేవ కొరకైన కూటములు
  • మన రాజ్య పరిచర్య—1989
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంభాషణా అంశము
    మన రాజ్య పరిచర్య—1989
  • ప్రాంతీయ సేవకొరకైన కూటములు
    మన రాజ్య పరిచర్య—1990
మన రాజ్య పరిచర్య—1989
km 10/89 పేజీ 1

ప్రాంతీయ సేవ కొరకైన కూటములు

అక్టోబరు 2-8

క్రియేషన్‌ పుస్తకమును అందించుట

1. సంభాషణా అంశమును పునఃసమీక్షించుము.

2. మన రాజ్య పరిచర్యలో మొదటి ఆర్టికల్‌ నందలి 5వ పేరాగ్రాఫ్‌లో యివ్వబడిన సలహాను విశ్లేషించుము.

అక్టోబరు 9-15

వ్యాపార ప్రాంతములో పనిచేయుట

1. ఒక అనుభవము కల్గిన ప్రచారకునితో పనిచేయుట ఎందుకు?

2. “సువార్తనందించుట”లోని 6, 7 పేరాగ్రాఫ్‌లలో యివ్వబడిన సలహాను పునఃసమీక్షించుము.

అక్టోబరు 16-22

సంభాషణా అంశము

1. మన రాజ్య పరిచర్యలోని 3వ పేజినందు ఏ సహాయకరమగు నడిపింపు యివ్వబడినది?

2. ఈ సమాచారమును మనమెట్లు అన్వయించగలము?

అక్టోబరు 23-29

కరపత్రములు

1. కరపత్రముల ముఖ్యాంశములను క్లుప్తముగా పునఃసమీక్షించుము.

2. అన్ని సమయములలో కొన్నిటిని దగ్గర కలిగియుండుట ఎందుకు?

3. ఎప్పుడు మరియు ఎక్కడ వాటిని ఉపయోగించవచ్చును?

అక్టోబరు 30-నవంబరు 5

పత్రికలతో సాక్ష్యమిచ్చుట

1. మన రాజ్య పరిచర్యలోని రెండవ ఆర్టికల్‌నందు ఏ సలహాలు యివ్వబడినవి?

2. నవంబరు నెల సంభాషణా అంశమును మరియు సాహిత్యపు అందింపును పునఃసమీక్షించుము?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి