కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/91 పేజీ 3
  • మే నెల కొరకు మీ పథకములేమి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే నెల కొరకు మీ పథకములేమి?
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • 2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?
    మన రాజ్య పరిచర్య—2000
  • మే నెల మీకు ప్రత్యేక మాసము కాగలదా?
    మన రాజ్య పరిచర్య—1992
  • జ్ఞాపకార్థ ఆచరణ కాలం—పరిచర్య ఎక్కువగా చేయడానికి ఒక అవకాశం!
    మన రాజ్య పరిచర్య—2011
  • ప్రకటించి సంపూర్ణంగా సాక్ష్యమివ్వండి
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1991
km 4/91 పేజీ 3

మే నెల కొరకు మీ పథకములేమి?

1 మే నెల మనలో అనేకమందికి ప్రాంతీయసేవలో అభివృద్ధికర కార్యమును చేయు సమయమును ప్రారంభించును. సాధారణముగా పరిచర్యలో అభివృద్ధికర కార్యమును చేయునట్లు మనము వ్యక్తిగత గురులను పెట్టుకొనుటకు అనుకూలమైన మాసము.

2 మే నెలకొరకు మీ సంఘము ఏ ప్రాంతీయ సేవ ఏర్పాట్లను చేసియున్నది? సాయంకాల సాక్ష్యముతోపాటు ప్రాంతీయ సేవకొరకైన కూటములు అదనముగా తీసుకొని ఇతరులతోపాటు ప్రాంతీయసేవలో పనిచేయుటకు మీ కార్యక్రమ పట్టికను దిద్దుబాటు చేసుకొనగలరా? తక్కువ ప్రాముఖ్యత గల ఇతర కార్యమును మీరు తాత్కాలికముగా ప్రక్కన పెట్టగలరా?

3 జ్ఞాపకార్థమునకు హాజరైనవారితో కలసి మాట్లాడుటతోపాటు గతమందు మీరు కలిసినప్పుడు మీతో మాట్లాడలేనంత పనితొందరలో ఉన్నవారిని వెదకుటకు మరియు మీరు వెళ్లినప్పుడు ఇంటియొద్దలేనివారిని కూడా కలియుటకు మే నెల మంచి సమయమైయుండును. మరలా కలిసి సాక్ష్యమిచ్చుటకు మీరు ఇప్పటికే అనేక ప్రయత్నములు చేసియున్నను మరలా వారిని కలిసి సువార్తయందు వారి ఆసక్తిని పునఃప్రారంభించుటకు ప్రయత్నము చేయులాగున మీ రికార్డులను చూచుకొని వీరిని ఎందుకు కలువకూడదు. బహుశా సాయంకాల సమయమందు కలసి మాట్లాడుట ఫలవంతముగా ఉండును.

4 ఈ మే మాసములో అనేకమంది సహోదర సహోదరీలు ఆక్సిలరీ పయినీర్లుగా చేయుటకు ఏర్పాటును చేసికొనియున్నారు. వీరిలో కొందరు కుటుంబ బాధ్యతలను కలిగినవారున్నారు. మరికొందరు పూర్తికాల లౌకిక ఉద్యోగములయందు ఉన్నవారున్నారు. 60-గంటలు కోరబడుచున్నవనగా కేవలము అవి సగటున రోజుకు రెండు గంటలు మాత్రమయ్యే ఉన్నవి.

5 ఆక్సిలరీ పయినీరుగా చేయుటకు మే మాసములో మీకు పరిస్థితులు అనుకూలించక పోయినట్లయిన, ఆ నెలలో తమ ప్రాంతీయ కార్యమును వృద్ధి చేసికొన ప్రయత్నించు వారితో లేక పయినీర్లతో కొంతకాలము గడిపి మీ ప్రాంతీయ సేవా కార్యమును కూడా వృద్ధి చేసికొనుట సాధ్యము కావచ్చును. యెహోవా మీ ప్రయత్నములను ఆశీర్వాదిస్తాడను అభయమును మీరు కలిగియుండవచ్చును. ఆయన తన ఆత్మద్వారా మీరు మీగురిని చేరుకొనుటకు బలము నివ్వగలడు.​—సామె. 20:18; 21:5 ఎ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి