అధ్యయన ప్రతి
నవంబరు 2018
డిసెంబరు 31, 2018–ఫిబ్రవరి 3, 2019 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2018 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ముఖచిత్రం:
స్వీడన్
ఎండాకాలంలో త్వరగా చీకటి పడదు కాబట్టి స్టాక్‌హోమ్‌లోని ప్రచారకులు సాయంత్రం పూట ప్రీచింగ్ చేస్తుంటారు. వాళ్లు టాక్సీ డ్రైవర్లకు, షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాళ్లకు, రాత్రుళ్లు పనిచేసేవాళ్లకు సాక్ష్యమిస్తుంటారు
ప్రచారకులు
22,418
బైబిలు స్టడీలు
10,027
జ్ఞాపకార్థ ఆచరణ హాజరు (2017)
34,966
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్‌సైట్ చూడండి.
ఇందులో ఆదికాండము నుండి మలాకీ వరకున్న లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. ఒకవేళ ఆ లేఖనాల పక్కన NW అని ఉంటే అవి ఇంగ్లీషులోని న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ నుండి అనువదించినవని అర్థం. మత్తయి నుండి ప్రకటన వరకున్న లేఖనాలు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం (మత్తయి – ప్రకటన) నుండి ఉల్లేఖించబడ్డాయి. అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే, వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి.