విషయసూచిక
డిసెంబరు 31, 2018–జనవరి 6, 2019
3 సత్యాన్ని కొనుక్కోండి, దాన్ని ఎన్నడూ అమ్మకండి!
జనవరి 7-13, 2019
యెహోవా నేర్పించే సత్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి ఈ రెండు ఆర్టికల్స్ సహాయం చేస్తాయి. సత్యం కోసం ఎన్ని త్యాగాలు చేసినా, వాటికి మించిన దీవెనలు పొందుతాం. సత్యాన్ని ఎప్పుడూ విలువైనదిగా చూడడానికి మనకేది సహాయం చేస్తుందో, మనం సత్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా ఎలా ఉండవచ్చో ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.
జనవరి 14-20, 2019
13 యెహోవా మీద నమ్మకం ఉంచి, జీవించండి!
కష్టాలు ఎదురైనప్పుడు యెహోవా మీద నమ్మకం కోల్పోకుండా ఎలా ఉండవచ్చో హబక్కూకు పుస్తకం నేర్పిస్తుంది. మన చింతలు, కష్టాలు, వేదనలు అంతకంతకూ ఎక్కువైనా మనం యెహోవా మీద నమ్మకం ఉంచితే ఆయన తప్పకుండా రక్షిస్తాడని ఈ ఆర్టికల్ నుండి నేర్చుకోవచ్చు.
జనవరి 21-27, 2019
18 మీ ఆలోచనల్ని ఎవరు మలుస్తున్నారు?
జనవరి 28, 2019–ఫిబ్రవరి 3, 2019
23 మీరు యెహోవాలా ఆలోచిస్తున్నారా?
యెహోవాకు దగ్గరయ్యేకొద్దీ, మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలే ఉన్నతమైనవని అర్థంచేసుకుంటాం. లోకం మన ఆలోచనల్ని మలచకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు? మనం ఇంకా ఎక్కువగా యెహోవాలా ఆలోచించడానికి ఏది సహాయం చేస్తుంది? వంటి ప్రశ్నల్ని ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.