కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w18 జనవరి పేజీలు 1-2
  • అధ్యయన ప్రతి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అధ్యయన ప్రతి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
w18 జనవరి పేజీలు 1-2
కావలికోట అధ్యయన ప్రతి, జనవరి 2018

అధ్యయన ప్రతి

జనవరి 2018

ఫిబ్రవరి 26–ఏప్రిల్‌ 1, 2018 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌

© 2017 Watch Tower Bible and Tract Society of Pennsylvania

ముఖచిత్రం:

బొలీవియా

రీబెరాల్టాలోని బేనీలో ఇద్దరు పయినీరు దంపతులు చిన్న విమానంలోకి సాహిత్యాన్ని ఎక్కిస్తున్నారు. వాళ్లు ఒక మారుమూల ప్రాంతంలో ప్రీచింగ్‌ చేయడానికి వెళ్తున్నారు

ప్రచారకులు

26,081

బైబిలు స్టడీలు

42,568

జ్ఞాపకార్థ హాజరు (2016)

75,027

ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.

విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్‌సైట్‌ చూడండి.

ఇందులో ఆదికాండము నుండి మలాకీ వరకున్న లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. ఒకవేళ ఆ లేఖనాల పక్కన NW అని ఉంటే అవి ఇంగ్లీషులోని న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ నుండి అనువదించినవని అర్థం. మత్తయి నుండి ప్రకటన వరకున్న లేఖనాలు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం (మత్తయి – ప్రకటన) నుండి ఉల్లేఖించబడ్డాయి. అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే, వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి