విషయసూచిక
3 జీవిత కథ-యెహోవా అడిగింది చేస్తే దీవెనలు పొందుతాం
నవంబరు 27, 2017–డిసెంబరు 3, 2017
7 ‘ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి’
నిజమైన ప్రేమ నిజ క్రైస్తవుల గుర్తింపు. “వేషధారణలేని ప్రేమ” చూపించడానికి ఉన్న తొమ్మిది మార్గాల గురించి మనం ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.—2 కొరిం. 6:6.
డిసెంబరు 4-10, 2017
12 సత్యం “శాంతిని కాదు, కత్తిని” తీసుకొస్తుంది
అవిశ్వాసులైన తమ బంధువులు సత్యాన్ని వ్యతిరేకించినప్పుడు యెహోవాసాక్షులకు జీవితం చాలా కష్టంగా ఉంటుంది. కుటుంబంలో వచ్చే వ్యతిరేకతను ఎలా విజయవంతంగా ఎదుర్కోవచ్చో ఈ ఆర్టికల్‌లో మనం తెలుసుకుంటాం.
17 యేసువైపు నిలబడిన అరిమతయియ యోసేపు
డిసెంబరు 11-17, 2017
21 జెకర్యాకు వచ్చిన దర్శనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు
డిసెంబరు 18-24, 2017
26 రథాలు, కిరీటం మిమ్మల్ని కాపాడతాయి
ఈ ఆర్టికల్స్‌లో జెకర్యాకు వచ్చిన ఆరవ, ఏడవ, ఎనిమిదవ దర్శనాల గురించి మనం చర్చిస్తాం. పవిత్రమైన దేవుని సంస్థలో సేవచేసే గొప్ప అవకాశం మనకు దొరికినందుకు కృతజ్ఞతతో ఉండేలా ఆరు, ఏడు దర్శనాలు సహాయం చేస్తాయి. తన సేవకులు సత్యారాధన చేసుకునేలా యెహోవా వాళ్లకు ఎలా భద్రతను కల్పిస్తాడో ఎనిమిదవ దర్శనం నుండి నేర్చుకుంటాం.