అధ్యయన ప్రతి
ఏప్రిల్ 2017
మే 29–జూలై 2, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ముఖచిత్రం:
జాంబియా
జాంబియాలోని లూసాకాలో ఉత్సాహవంతమైన ఒక క్షేత్రసేవా గుంపు ప్రీచింగ్‌కి వెళ్తున్నారు. సహోదరులు ఎంతో చక్కగా చూసుకుంటున్న ఆ చక్కని రాజ్యమందిరం యెహోవా గురించి శక్తివంతమైన సాక్ష్యం ఇస్తోంది
ప్రచారకులు
1,83,586
బైబిలు స్టడీలు
4,15,706
జ్ఞాపకార్థ హాజరు (2016)
7,82,527
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్‌సైట్ చూడండి.
ఇందులో ఆదికాండము నుండి మలాకీ వరకున్న లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉల్లేఖించబడ్డాయి. ఒకవేళ ఆ లేఖనాల పక్కన NW అని ఉంటే అవి ఇంగ్లీషులోని న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్ నుండి అనువదించినవని అర్థం. మత్తయి నుండి ప్రకటన వరకున్న లేఖనాలు పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం (మత్తయి – ప్రకటన) నుండి ఉల్లేఖించబడ్డాయి. అలా కాకుండా లేఖనాల్ని ఇతర బైబిలు అనువాదాల నుండి ఉల్లేఖించివుంటే, వాటి పక్కన ఆ అనువాదం పేరు సూచించబడింది. కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి.