కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 ఏప్రిల్‌ పేజీ 2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 ఏప్రిల్‌ పేజీ 2

విషయసూచిక

మే 29, 2017–జూన్‌ 4, 2017

3 ‘నీ మొక్కుబడి చెల్లించు’

మీరు ఏయే విషయాల్లో యెహోవాకు మొక్కుబడి చేసుకున్నారు? చేసుకున్న మొక్కుబడికి తగ్గట్టు జీవిస్తున్నారని మీకనిపిస్తుందా? మీరు సమర్పించుకున్నప్పుడు చేసుకున్న మొక్కుబడి లేదా పెళ్లి చేసుకుంటున్నప్పుడు చేసిన ప్రమాణం విషయమేమిటి? చేసుకున్న మొక్కుబడికి కట్టుబడి జీవించి చక్కని ఆదర్శంగా నిలిచిన యెఫ్తా గురించి, హన్నా గురించి ఎన్నో విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. దేవునికి ఇచ్చిన మాట ప్రకారం జీవించడానికి అవి మనకు సహాయం చేస్తాయి.

జూన్‌ 5-11, 2017

9 దేవుని రాజ్యం వేటిని నాశనం చేస్తుంది?

పరదైసులో యెహోవా మనకు ఇవ్వబోయేవాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. కానీ శాంతి సంతోషాలతో ఉండే పరిస్థితుల్ని స్థాపించడానికి యెహోవా నాశనం చేసే నాలుగు విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చించుకుంటాం. ఈ చర్చ వల్ల మన విశ్వాసం, అలాగే సహనం చూపించాలనే మన నిర్ణయం మరింత బలపడతాయి.

14 జీవిత కథ​— క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను

జూన్‌ 12-18, 2017

18 ‘భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు’ ఎల్లప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు

జూన్‌ 19-25, 2017

23 యెహోవా న్యాయ ప్రమాణాల్ని మీరు పాటిస్తారా?

మనకు అన్యాయం జరిగిందని బలంగా అనిపించినప్పుడు, మన విశ్వాసం, వినయం, విశ్వసనీయత పరీక్షించబడతాయి. ఈ ఆర్టికల్స్‌లో మనం మూడు బైబిలు వృత్తాంతాల్ని పరిశీలిస్తాం. యెహోవా న్యాయ ప్రమాణాల్ని మనం కూడా పాటించడానికి అవి సహాయం చేస్తాయి.

జూన్‌ 26, 2017–జూలై 2, 2017

28 మీ స్వచ్ఛంద సేవ యెహోవాకు స్తుతి తెచ్చుగాక!

యెహోవాకు అన్నీ ఉన్నాయి, ఆయనకు మనమేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన పరిపాలనకు మద్దతివ్వడానికి మనం చేసే ప్రయత్నాల్ని చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయనకు సేవ చేయడాన్ని, ఆయనిచ్చే నిర్దేశాల్ని పాటించడాన్ని చూసి యెహోవా మనల్ని మెచ్చుకుంటాడని న్యాయాధిపతులు 4, 5 అధ్యాయాల నుండి తెలుసుకుంటాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి