కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp17 No. 1 పేజీ 16
  • బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు ఏం చెప్తుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు మన బాధలకు కారణమా?
  • బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
  • బాధలు, కష్టాలు
    తేజరిల్లు!—2015
  • దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీరు బాధలు పడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
    బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
wp17 No. 1 పేజీ 16
యుద్ధ సమయంలో ఒక స్త్రీ తన చిన్నబిడ్డను చేతుల్లో గట్టిగా పట్టుకుని ఉంది

ఈ లోకమంతా బాధలతో నిండిపోయి ఉంది. దేవుడే దీని వెనుక ఉన్నాడా?

బైబిలు ఏం చెప్తుంది?

దేవుడు మన బాధలకు కారణమా?

మీరేమంటారు?

  • అవును

  • కాదు

  • చెప్పలేం

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.” (యోబు 34:10) ఈ లోకంలో చూస్తున్న చెడుకు, బాధలకు దేవుడు కారణం కానేకాదు.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • “లోకాధికారి” అయిన సాతానే బాధలకు ముఖ్యమైన కారణం.—యోహాను 14:30.

  • ప్రజలు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల ఎక్కువగా కష్టాలు, బాధలు వస్తాయి.—యాకోబు 1:14, 15.

బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?

కొందరి నమ్మకాలు

మనుషులంతా కలసి కృషి చేస్తే బాధలు తీసివేయవచ్చని కొంతమంది నమ్ముతారు.ఇంకొంతమంది లోక పరిస్థితులు వెంటనే మంచిగా మారతాయని అనుకోవట్లేదు. మీరేమంటారు?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

దేవుడు బాధలను పూర్తిగా తీసివేస్తాడు. “మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:3, 4.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • సాతాను వల్ల వచ్చిన బాధలను యేసు ద్వారా దేవుడు తీసివేయబోతున్నాడు.—1 యోహాను 3:8.

  • మంచివాళ్లు ఈ భూమి మీద శాంతితో నిత్యం జీవిస్తారు.—కీర్తన 37:9-11, 29.

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం 11వ అధ్యాయం చూడండి

ఈ పుస్తకం www.jw.org/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి