అధ్యయన ప్రతి
జూన్ 2016
ఆగస్టు 1-28, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ముఖచిత్రం:
ట్రినిడాడ్
ట్రినిడాడ్, టొబాగో తీరాల వెంబడి చాలా పల్లెటూర్లు ఉన్నాయి, అక్కడి ప్రజలు ఎక్కువశాతం జాలర్లు. యెహోవాసాక్షులు తాము కలిసే జాలర్లకు సువార్త ప్రకటిస్తారు
ప్రచారకులు
9,679
బైబిలు స్టడీలు
11,331
జ్ఞాపకార్థ ఆచరణ (2015)
24,103
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్‌సైట్ చూడండి.
కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి. లేఖనం ఉన్నచోట NW అని ఉంటే అది ఆధునిక ఇంగ్లీషు భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము నుండి అనువదించబడిందని అర్థం.