అధ్యయన ప్రతి
మే 2016
జూన్ 27–జూలై 31, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ముఖచిత్రం:
ఘానా
మన కరపత్రాల్లో ఒకదాన్ని ఉపయోగిస్తూ తోటి విద్యార్థులకు సాక్ష్యమిస్తున్న ఓ ప్రచారకురాలు. ఆమె ఘానాలోని వోల్టా ప్రాంతంలో ఉన్న హో అనే ఊరిలో ఉంటోంది
ప్రచారకులు
1,25,443
బైబిలు స్టడీలు
3,82,408
జ్ఞాపకార్థ ఆచరణ (2014)
3,47,725
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది.
విరాళాలు ఇవ్వడానికి దయచేసి www.jw.org వెబ్‌సైట్ చూడండి.
కొన్ని లేఖనాల్లో విషయాన్ని నొక్కి చెప్పడానికి ఏటవాలుగావున్న ముద్దక్షరాలు ఉపయోగించబడ్డాయి. లేఖనం ఉన్నచోట NW అని ఉంటే అది ఆధునిక ఇంగ్లీషు భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము నుండి అనువదించబడిందని అర్థం.